OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాలు, ఒక్కరోజే 11- చూసేందుకు అన్నీ స్పెషల్, 5 మరింత ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?
OTT Telugu Movies Release: ఓటీటీలోకి గతవారం తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఒక్కరోజే 11 సినిమాలు ఓటీటీ రిలీజ్ కాగా మరింత ఇంట్రెస్టింగ్‌గా తెలుగు స్ట్రయిట్ సినిమాలు 5 ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు ఆ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
OTT Telugu Movies Release Latest: గత వారం ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాల వరకు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్ వంటి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
కాళిదాస్ 2 (తెలుగు డబ్బింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- మే 12
ఆఫ్ క్యాంపస్ (తెలుగు డబ్బింగ్ అడల్ట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- మే 13
గుడ్ ఓమెన్స్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ కామెడీ హారర్ సెటైరికల్ డ్రామా వెబ్ సిరీస్)- మే 13
బ్యాడ్ బాయ్ కార్తీక్ (తెలుగు యాక్షన్ కామెడీ డ్రామా సినిమా)- మే 15
ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్డ్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
Cమంతం (తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 15
జియో హాట్‌స్టార్ ఓటీటీ
మిస్టర్ ఎక్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ స్పై యాక్షన్ త్రిల్లర్ సినిమా)- మే 14
ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
నెమిసిస్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 14
ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 15 (అవుట్‌సైడ్ ఇండియా)
కర్తవ్య (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 15
బెర్లిన్ అండ్ ది లేడీ విత్ ఎర్మిన్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
ది క్రాష్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 15
ది వండర్‌ఫూల్స్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ సూపర్ హీరో కామెడీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
మరిన్ని ఓటీటీల్లో
తెరచాప (తెలుగు రస్టిక్ క్రైమ్ యాక్షన్ డ్రామా చిత్రం)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 15
తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు రూరల్ పీరియాడిక్ కామెడీ మిస్టరీ డ్రామా సినిమా)- ఆహా ఓటీటీ- మే 15
వాణి నా రాణి (తెలుగు రొమాంటిక్ డ్రామా మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- మే 17
ఓటీటీలోకి తెలుగులో 17 సినిమాలు
ఇలా గత వారం (మే 11 నుంచి 17 వరకు) తెలుగులో ఏకంగా 17 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. వాటిలో అన్నీ సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అయితే, వాటిలో ఏకంగా 11 మూవీస్ ఒక్క శుక్రవారం (మే 15) నాడు ఓటీటీ రిలీజ్ అవడం విశేషం.
ఇంట్రెస్టింగ్‌గా 5
ఇక వీటన్నింటిలో బ్యాడ్ బాయ్ కార్తీక్, తెరచాప, తిమ్మరాజుపల్లి టీవీ, వాణి నా రాణి, Cమంతం వంటి ఐదు తెలుగు స్ట్రయిట్ సినిమాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ ప్రీమియర్ అయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


