OTT Telugu Release Movies New: గత వారం తెలుగు భాషలో ఏకంగా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. క్రైమ్ మిస్టరీ, హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా, కామెడీ వరకు అన్ని రకాల జోనర్లలో ఆ సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి అమెజాన్ ప్రైమ్ వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఇన్ ది హ్యాండ్ ఆఫ్ డంటే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూన్ 24
బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 25
అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 25
లిటిల్ బ్రదర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- జూన్ 26
బాహుబలి: ది టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ చిత్రం)- జూన్ 26
నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్) జూన్ 26
జియో హాట్‌స్టార్ ఓటీటీ
హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ ఫ్యామిలీ యాక్షన్ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 22
అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- జూన్ 24
ది మంకీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 25
లింగం (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
ఈటీవీ విన్ ఓటీటీ
{{/usCountry}}లింగం (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
ఈటీవీ విన్ ఓటీటీ
{{/usCountry}}కొత్త కొత్తగా (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 25
డియర్ కేరళ కుట్టి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 25
ఛాయచిత్రం (తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా)- జూన్ 26
ప్రియమైన అంజలికి (తెలుగు ఫ్యామిలీ లవ్ డ్రామా ఫిల్మ్)- జూన్ 28
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
ది యెతి (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మాన్‌స్టర్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 26
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది షీప్ డిటెక్టివ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మిస్టరీ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 24
బ్రేక్‌ఫాస్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- జూన్ 24
దూరదర్శిని (తెలుగు రూరల్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూన్ 26
మరింత ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు
ఇలా గత వారం (జూన్ 22 నుంచి 28 వరకు) తెలుగులో ఏకంగా 18 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గానే ఉన్నాయి.
అయితే, తెలుగు స్ట్రయిట్ సినిమాలు కావడం వల్ల బాహుబలి: ది టార్చ్ బేరర్, దూరదర్శిని, ప్రియమైన అంజలికి, ఛాయచిత్రం, డియర్ కేరళ కుట్టి, కొత్త కొత్తగా 6 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.