ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటి జోనర్స్ ఏంటీ, ఓటీటీ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
జియో హాట్‌స్టార్ ఓటీటీ

నాడు సెంటర్ (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 20
జిద్దీ ఇష్క్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
రాంబో ఇన్ లవ్ (న్యూ ఎపిసోడ్స్) (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఆఫ్టర్ ది హంట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 20
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
షాంపెన్ ప్రాబ్లమ్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రొమాంటిక్ ఫిల్మ్)- నవంబర్ 19
బైసన్ (తెలుగు, తమిళ స్పోర్ట్స్ సోషియో పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా)- నవంబర్ 21
డైనింగ్ విత్ ది కపూర్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 21
సన్ నెక్ట్స్ ఓటీటీ
కర్మణ్యే వాధికారస్తే (తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 21
డీజిల్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 21 (ఆహా ఓటీటీ)
చెఫ్ మంత్ర సీజన్ 5 (తెలుగు కామెడీ ఫుడ్ రియాలిటీ కాంపిటీషన్ షో)- ఆహా ఓటీటీ- నవంబర్ 20
రీలే (తెలుగు డబ్బింగ్ అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- నవంబర్ 21
{{/usCountry}}రీలే (తెలుగు డబ్బింగ్ అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- నవంబర్ 21
{{/usCountry}}ఏఐ లవ్ స్టోరీ (తెలుగు సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఈటీవీ విన్ ఓటీటీ- నవంబర్ 23
ఓటీటీలోకి తెలుగులో 13
ఇలా గత వారం (నవంబర్ 17 నుంచి 23 వరకు) తెలుగులో ఏకంగా 13 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో ధృవ్ విక్రమ్-అనుపమ పరమేశ్వరన్‌ల బైసన్, మనోజ్ బాజ్‌పాయ్ ది ఫ్యామిలీ మ్యాన్ 3, కర్మణ్యేవాధికారస్తే, ఏఐ లవ్ స్టోరీ, డీజీల్, జిద్దీ ఇష్క్, నాడు సెంటర్, ఆఫ్టర్ ది హంట్, షాంపెన్ ప్రాబ్లమ్స్ సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
తెలుగు స్ట్రయిట్ సినిమాలు
తెలుగులో 13 ఓటీటీ స్ట్రీమింగ్ కాగా చాలా స్పెషల్‌గా 9 సినిమాలు ఉన్నాయి. అయితే, వీటిలో తెలుగు స్ట్రయిట్ సినిమాలు 4 ఓటీటీ రిలీజ్ అవడం ఇంట్రెస్టింగ్‌గా మారాయి.