ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 17 సినిమాలు- 13 చూసేందుకు చాలా స్పెషల్, 7 ఇంట్రెస్టింగ్- ఒక్క అమెజాన్ ప్రైమ్‌లోనే ఎక్కువగా 6!
ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 13 సినిమాలు ఉంటే అందులో తెలుగు స్ట్రయిట్ ఇంట్రెస్టింగ్ మూవీస్‌గా 7 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఒక్క అమెజాన్ ప్రైమ్‌లోనే అధికంగా 6 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవన్నీ ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి గత వారం ఏకంగా 17 సినిమాలు తెలుగు భాషలో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. హాట్‌స్టార్, ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్ వంటి తదితర ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, అమెజాన్ ప్రైమ్‌లో అన్నిటికంటే ఎక్కువగా 6 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటన్నింటిపై లుక్కేద్దాం.

జియో హాట్‌స్టార్ ఓటీటీ
సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సూపర్ హీరో యాక్షన్ సినిమా)- డిసెంబర్ 11
ఆరోమలే (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 12
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
మ్యాన్ వర్సెస్ బేబీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
సింగిల్ పాపా (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
కాంత (తెలుగు పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా సినిమా)- డిసెంబర్ 12
సిటీ ఆఫ్ షాడోస్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ మిస్టరీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
ఈటీవీ విన్ ఓటీటీ
కలివి వనం (తెలుగు రూరల్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- డిసెంబర్ 11
సింధు (తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 13
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
12ఏ రైల్వే కాలనీ (తెలుగు హారర్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 11
బ్రాట్ (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 11
టెల్ మీ సాఫ్ట్‌లీ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ టీన్ రొమాంటిక్ మూవీ)- డిసెంబర్ 12
సిస్టర్ మిడ్‌నైట్ (తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ డార్క్ కామెడీ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 12
చెరసాల (తెలుగు రొమాంటిక్ క్రైమ్ డ్రామా సినిమా)- డిసెంబర్ 13
శశివదనే (తెలుగు విలేజ్ రొమాంటిక్ డ్రామా మూవీ)- డిసెంబర్ 13
రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- డిసెంబర్ 09
ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- డిసెంబర్ 12
3 రోజెస్ సీజన్ 2 (తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- డిసెంబర్ 13
ఓటీటీలోకి తెలుగులో 17
ఇలా గత వారం (డిసెంబర్ 8 నుంచి 14 వరకు) ఏకంగా 17 సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. వాటిలో సూపర్‌మ్యాన్, ఆరోమలే, కాంత, సిటీ ఆఫ్ షాడోస్, కలివి వనం, 12ఏ రైల్వే కాలనీ, బ్రాట్, సిస్టర్ మిడ్‌నైట్, చెరసాల, టెల్ మీ సాఫ్ట్‌లీ, 3 రోజెస్ సీజన్2, సింధు, సింగిల్ పాపాతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 13 సినిమాలు ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
ఈ 17లో తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి స్ట్రయిట్‌గా శశివదనే, 3 రోజెస్ సీజన్ 2, 12ఏ రైల్వే కాలనీ, చెరసాల, కలివి వనం, సింధు, కాంత వంటి 7 సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


