OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 9- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్

OTT Release Movies Today Friday: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉంటే తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్‌గా 6 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్, ఆహాలలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలేంటో చూద్దాం.

Published on: Sep 18, 2026, 06:25:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release Movies Today Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 20 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, యాక్షన్ థ్రిల్లర్, బోల్డ్ రొమాంటిక్, క్రైమ్, సైకలాజికల్, ఫాంటసీ, అడ్వెంచర్ వంటి విభిన్న జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 9- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 9- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఇరుముడి (తెలుగు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా)- సెప్టెంబరు 18

లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ అంథాలజీ బోల్డ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18

బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబరు 18

మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ టీన్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం) - సెప్టెంబరు 18

ది క్రౌ క్లబ్ (థాయ్ రొమాంటిక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18

ది స్కాండల్ (సౌత్ కొరియన్ పీరియాడిక్ రొమాంటిక్ మెలోడ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18

జాకీర్ ఖాన్: పాపా యార్ (హిందీ స్టాండప్ కామెడీ షో)- సెప్టెంబరు 18

సిన్నర్స్ (హాలీవుడ్ హారర్ వాంపైర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 18

మాన్‌స్టర్: ది లిజి బోర్డెన్‌ స్టోరీ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ హారర్ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సెప్టెంబరు 18

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

రామ్ అండ్ లీలా (తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా)- సెప్టెంబరు 18

యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ అడల్ట్ రొమాంటిక్ డ్రామా మూవీ)- సెప్టెంబరు 18

గర్ల్స్ ఆఫ్ వార్సా (ఇంగ్లీష్ రియాలిటీ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబరు 18

జియో హాట్‌స్టార్ ఓటీటీ

తుడక్కమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సర్వైవల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్)- సెప్టెంబరు 18

మాబ్‌ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18

లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- సెప్టెంబరు 18

అపోలో హ్యాస్ ఫాలెన్ (ఇంగ్లీష్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- సెప్టెంబరు 18

ఇది మళ కాట్టు (మలయాళ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సైనాప్లే ఓటీటీ- సెప్టెంబరు 18

అవుట్‌ల్యాండర్: బ్లడ్ ఆఫ్ మై బ్లడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ హిస్టారికల్ ఫాంటసీ రొమాంటిక్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- యాపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- సెప్టెంబరు 18

అంగీకారం (తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- సెప్టెంబరు 18

ఇరుట్టరై (తమిళ బోల్డ్ హారర్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- సెప్టెంబరు 18

ఓటీటీలోకి ఇవాళ 20 సినిమాలు

ఇలా ఇవాళ (సెప్టెంబరు 18) ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో తుడక్కమ్, లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, రామ్ అండ్ లీలా, మొదరాత్రి, అంగీకారం, అపోలో హ్యాస్ ఫాలెన్, ఇరుట్టరై, మాన్‌స్టర్: ది లిజి బోర్డెన్‌ స్టోరీ, సిన్నర్స్, ది క్రౌ క్లబ్, ది స్కాండల్, లస్ట్ స్టోరీస్ 3 చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు రవితేజ ఇరుముడి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్‌తో కలుపుకుని చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 9 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More