ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ పొలిటిటికల్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 31
బ్యాడ్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ సస్పెన్స్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 31
బ్రీత్‌లెస్ సీజన్ 2 (స్పానిష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
రిథమ్ + ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 4 (ఫ్రెంచ్ హిప్ హాప్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్)- అక్టోబర్ 31
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
కాంతార ఛాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 31
బాఘీ 4 (హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 31
ట్రెమెంబా (పోర్చుగీస్ ట్రూ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
జీ5 ఓటీటీ
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి (తెలుగు సెలబ్రిటీ టాక్ షో)- అక్టోబర్ 31
రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం)- అక్టోబర్ 31
బాయి తుజ్యాపయి (మరాఠీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
మారిగళ్లు (కన్నడ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
{{/usCountry}}మారిగళ్లు (కన్నడ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
{{/usCountry}}గణశత్రు (బెంగాలీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
ఆహా ఓటీటీ తమిళ్
ఉసురే (తమిళ రూరల్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 31
సొట్ట సొట్ట నానైయితు (తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 31
కొత్త లోక చాప్టర్ 1- చంద్ర (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్ వుమెన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- అక్టోబర్ 31
మధురం జీవామృతబిందు (మలయాళ అంథాలజీ సినిమా)- సైనా ప్లే ఓటీటీ- అక్టోబర్ 31
టొర్నాడో (ఇంగ్లీష్ రివేంజ్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- అక్టోబర్ 31
ఓటీటీలో ఇవాళ 18 సినిమాలు
ఇలా ఇవాళ (అక్టోబర్ 31) ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1, కల్యాణి ప్రియదర్శన్ కొత్త లోకా చాప్టర్ 1, ఉదయభాను డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు, టైగర్ ష్రాఫ్ బాఘీ 4, మారిగళ్లు, ఉసురే సినిమాలు ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు జగపతి బాబు హోస్ట్‌గా చేసే జయమ్ము నిశ్చయమ్మురా, టొర్నాడో, రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్, సొట్ట సొట్ట నానైయితుతో కలిపి 10 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఐదు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.