ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

తెలుసు కదా (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ- నవంబర్ 14
డ్యూడ్ (తెలుగు, తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా)- నవంబర్ 14
ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ అడ్వెంచర్ మూవీ)- నవంబర్ 14
జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లీష్ బాక్సింగ్ మ్యాచ్ గేమ్ షో సినిమా)- నవంబర్ 14
నోవెల్లే వాగ్ (ఫ్రెంచ్ కామెడీ డ్రామా మూవీ)- నవంబరు 14
లెఫ్టర్ ది స్టోరీ ఆఫ్ ది ఆర్డినరియస్ (టర్కీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం)- నవంబర్ 14
ట్వింకిలింగ్ వాటర్‌మెలన్ (కొరియన్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 14
ఏ క్వైట్ ప్లేస్ డే వన్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ సస్పెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 14
ది క్రిస్టల్ కుకూ (ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 14
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
నిశాంచి (హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 14
మాలిస్ సీజన్ 1 (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 14
జియో హాట్‌స్టార్ ఓటీటీ
జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ లీగల్ కామెడీ డ్రామా మూవీ)- నవంబర్ 14
{{/usCountry}}జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ లీగల్ కామెడీ డ్రామా మూవీ)- నవంబర్ 14
{{/usCountry}}అవిహితం (తెలుగు డబ్బింగ్ మలయాళ బ్లాక్ కామెడీ డ్రామా సినిమా)- నవంబర్ 14
జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 14
జీ5 ఓటీటీ
దశావతార్ (మరాఠీ మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 14
ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ హారర్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 14
సన్ నెక్ట్స్ ఓటీటీ
దండకారణ్యం (తమిళ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 14
మారుతం (తమిళ సోషల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 14
సింప్లీ సౌత్ ఓటీటీ
పొయ్యమొళి (మలయాళ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 14
యోలో (తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- నవంబర్ 14
కప్లింగ్ (మలయాళ రొమాంటిక్ కామెడీ సిరీస్)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- నవంబర్ 14
పాండా ప్లాన్ (చైనీస్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- నవంబర్ 14
కమ్ సీ మీ ఇన్ ది గుడ్ లైట్ (అమెరికన్ ఎల్‌జీబీటీక్యూ డాక్యుమెంటరీ సినిమా)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- నవంబర్ 14
ఓటీటీలోకి ఇవాళ 23 సినిమాలు
ఇలా ఇవాళ (నవంబర్ 14) ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిల రొమాంటిక్ థ్రిల్లర్ తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్, అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్‌బీ 3, ఏ క్వైట్ ప్లేస్ డే వన్, దండకారణ్యం, ఇన్‌స్పెక్షన్ బంగ్లా సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు దశవతార్, మారుతం, పాండా ప్లాన్, అవిహితం, జురాసిక్ వరల్డ్ రీబర్త్, ది క్రిస్టల్ కుకూ, ట్వింకిలింగ్ వాటర్‌మెలన్, నిశాంచితో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 4 సినిమాలు మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి.