ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీల్లో హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ, రొమాంటిక్ వంటి డిఫరెంట్ జోనర్లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రోడ్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 13
ది మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
ది ఆర్ట్ ఆఫ్ సారా (సౌత్ కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 13
ఇన్ ది మడ్ సీజన్ 2 (అర్జెంటీనా ప్రిజన్ డ్రామా క్రైమ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
బ్లూ మూన్ (ఇంగ్లీష్ బయోగ్రఫీ మ్యూజికల్ డ్రామా సినిమా)
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బ్యాండ్‌వాలే (హిందీ మ్యూజికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
లవ్ మీ లవ్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 13
జీ5 ఓటీటీ
ఉత్తర్ (మరాఠీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 13
భానుప్రియ భూతర్ హోటల్ (బెంగాలీ హారర్ కామెడీ మూవీ)- ఫిబ్రవరి 13
పాతిరాత్రి (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 13
సన్ నెక్ట్స్ ఓటీటీ
సూర్య: ది పవర్ ఆఫ్ లవ్ (కన్నడ రొమాంటిక్ యాక్షన్ చిత్రం)- ఫిబ్రవరి 13
మాయాబింబమ్ (తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 13
{{/usCountry}}మాయాబింబమ్ (తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 13
{{/usCountry}}ది కంజూరింగ్: లాస్ట్ రిట్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- ఫిబ్రవరి 13
ఎటర్నిటీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా ఫాంటసీ సినిమా)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఫిబ్రవరి 13
హనీ బంచ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- షడ్డర్ ఓటీటీ- ఫిబ్రవరి 13
ది రఫ్ నెక్ (అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 13
ఓటీటీలోకి ఇవాళ 16 సినిమాలు
ఇలా ఇవాళ (ఫిబ్రవరి 13) ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్ ది కంజూరింగ్, హనీ బంచ్, భానుప్రియ భూతర్ హోటల్, టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్, ది ఆర్ట్ ఆఫ్ సారా, బ్యాండ్‌వాలే, లవ్ మీ లవ్ మీ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు పాతిరాత్రి, సూర్య, మాయబింబమ్, ది రఫ్ నెక్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 3 మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.