OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 15 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 4 మాత్రమే- హారర్ టు యాక్షన్!

Friday OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 4 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్ థ్రిల్లర్ నుంచి కామెడీ, రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి.

Published on: May 8, 2026, 06:14:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 15 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5, ఆహా తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్ థ్రిల్లర్ నుంచి యాక్షన్, కామెడీ డ్రామా వరకు రిలీజ్ అయిన ఈ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 15 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 4 మాత్రమే- హారర్ టు యాక్షన్!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 15 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 4 మాత్రమే- హారర్ టు యాక్షన్!

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

డెకాయిట్ (తెలుగు రొమాంటిక్ లవ్ రివేంజ్ యాక్షన్ మూవీ)- మే 08

లుఖ్కే (తెలుగు డబ్బింగ్ హిందీ మ్యూజికల్ క్రైమ్ రొమాన్స్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- మే 08

సతన్‌ ది డార్క్ (తమిళ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 08

నో ప్లేస్ టు బీ సింగిల్(ఇటాలియన్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మే 08

జియో హాట్‌స్టార్ ఓటీటీ

వాలా 2: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- మే 08

సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా మూవీ)- మే 08

ఎమ్ఐఏ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 08

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

భరతనాట్యం 2 మోహినియట్టం (తెలుగు డబ్బింగ్ మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- మే 08

మై రాయల్ నెమిసిస్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ మెలోడ్రామా వెబ్ సిరీస్)- మే 08

రిమార్కబుల్లీ బ్రైట్ క్రియేచర్స్ (ఇంగ్లీష్ మిస్టరీ డ్రామా చిత్రం)- మే 08

సన్ నెక్ట్స్ ఓటీటీ

ఓ బటర్ ఫ్లై (తమిళ రొమాంటిక్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- మే 08

సూపర్ హిట్ (కన్నడ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- మే 08

ఆహా ఓటీటీ

ఆరాధన (తమిళ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 08

జీ5 ఓటీటీ

లవ్ మాక్‌టైల్ 3 (కన్నడ రొమంటిక్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- మే 08

ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ

అన్‌కండీషనల్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 08

ఓటీటీలోకి ఇవాళ 15 సినిమాలు

ఇలా ఇవాళ (మే 08) ఒక్కరోజే ఏకంగా 15 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో అడివి శేష్-మృణాల్ ఠాకూర్ నటించిన డెకాయిట్, రాశీ ఖన్నా లుఖ్కే, సతన్ ది డార్క్, భరతనాట్యం 2 మోహినియట్టం, ఓ బటర్ ఫ్లై, ఆరాధన, లవ్ మాక్‌టైల్ 3, వాలా 2, ఎమ్ఐఏ మై రాయల్ నెమిసిస్, అన్‌కండిషనల్ వంటివి చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

అంటే, 15లో మొత్తంగా చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం నాలుగు మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అంతేకాకుండా నేటి 15 ఓటీటీ సినిమాల్లో ఏకంగా 4 ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More