OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!

Friday OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉంటే తెలుగులో 5 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5 తదితర ఓటీటీల్లో, విభిన్న జోనర్లలో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలేంటో లుక్కేద్దాం.

Published on: Jun 26, 2026, 10:52:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Friday OTT Release Movies Today: ఇవాళ ఒక్కరోజు ఏకంగా 20 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్ నుంచి సైనా ప్లే వరకు క్రైమ్, హారర్ థ్రిల్లర్స్ నుంచి ఫ్యామిలీ డ్రామా దాకా రిలీజ్ అయిన నేటి ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!

జియో హాట్‌స్టార్ ఓటీటీ

లింగం (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

లైఫ్, ల్యారీ అండ్ ది పర్స్యూట్ ఆఫ్ అన్‌హ్యాపీనెస్ (ఇంగ్లీష్ హిస్టారికల్ స్కెచ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 26

ది బేర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సైకలాజికల్ వర్క్ ప్లేస్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

జీ5 ఓటీటీ

ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

మమ్మటియాన్ స్టార్స్ (తమిళ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

ముతస్సీ (మలయాళ ఫోక్ హారర్ సూపర్‌నాచురల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

రాజా శివాజీ (మరాఠీ హిస్టారికల్ యాక్షన్ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- జూన్ 26

క్రిస్ అండ్ మార్టినా: ది ఫైనల్ సెట్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 26

లిటిల్ బ్రదర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- జూన్ 26

బాహుబలి: ది టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ చిత్రం)- జూన్ 26

ఏజెంట్ కిమ్ రియాక్టివేటెడ్ (సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్) జూన్ 26

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ బ్లాక్ కామెడీ డ్రామా మూవీ)- జూన్ 26

ది యెతి (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మాన్‌స్టర్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 26

దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 26

సన్ నెక్ట్స్ ఓటీటీ

మూండ్రమ్ కన్ (తమిళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 26

రివాల్వర్ రింకో (మలయాళం రూరల్ అడ్వెంచర్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 26

అలియన్స్ (హిందీ సోషల్ స్ట్రాటజీ రియాలిటీ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జూన్ 26

పర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ ఫ్యామిలీ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జూన్ 26

కుండ్డాల పురాణం (మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- సైనా ప్లే ఓటీటీ- జూన్ 26

ఓటీటీలోకి నేడు 20 సినిమాలు

ఇలా ఇవాళ (జూన్ 26) ఒక్కరోజు ఏకంగా 20 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో లింగం, రాజా శివాజీ, ది యెతి, బాహుబలి ది టార్చ్ బేరర్, నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో, ముతస్సీ, ప్రేమలా కండీషన్స్ అప్లై, కుండ్డాల పురాణం, పర్ఫెక్ట్ ఫ్యామిలీ, మూండ్రమ్ కన్, ఏజెంట్ కిమ్ రియాక్టివేటెడ్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ, రివాల్వర్ రింకో, లిటిల్ బ్రదర్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 6 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More