OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు- 17 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!

Today OTT Release Movies Friday: ఇవాళ ఒక్కరోజు ఏకంగా 23 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈటీవీ విన్ వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Jul 17, 2026, 18:37:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు- 17 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు- 17 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఏక్ దిన్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- జూలై 17

ది బే (ఇంగ్లీష్ ఓసియన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 17

యంగ్ ఫార్ట్స్ ట్రైలర్ పార్ట్స్ (ఇంగ్లీష్ రియాలిటీ కామెడీ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 17

అండర్‌కవర్ లవర్ (ఇంగ్లీష్ రియాలిటీ డేటింగ్ షో)- జూలై 17

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 17

ది ఈస్ట్ ప్యాలెస్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ హిస్టారికల్ డార్క్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 17

డిజైర్ (ఇంగ్లీష్ బోల్డ్ రొమాంటిక్ ఎరోటిక్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17

23000 లైవ్స్ (జర్మన్ రియల్ లైఫ్ ఇన్‌స్పైర్‌డ్ డ్రామా మూవీ)- జూలై 17

హార్ట్‌స్టాపర్ ఫరెవర్ (ఇంగ్లీష్ ఎల్‌జీబీటీక్యూ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 17

25 ఇయర్స్ ఆఫ్‌ యూ(జపనీస్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17

ఆహా ఓటీటీ

గేదెల రాజు (తెలుగు పొలిటికల్ క్రైమ్ సస్పెన్స్ డ్రామా చిత్రం)- జూలై 17 (అమెజాన్ ప్రైమ్‌లో కూడా)

వోవెల్స్ (తమిళ రొమాంటిక్ అంథాలజీ డ్రామా సినిమా)- జూలై 17

జియో హాట్‌స్టార్ ఓటీటీ

మా ఇంటి బంగారం (తెలుగు యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూలై 17

గ్జెనో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17

చంద్ మేరా దిల్ (హిందీ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- జూలై 17

జీ5 ఓటీటీ

ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు (తెలుగు కాప్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూలై 17

ది డెవిల్ (కన్నడ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17

శివలోక్ కె కుండక్క మండక్క (తెలుగు డబ్బింగ్ హిందీ యానిమేషన్ కామెడీ ఇండియిన్ మైథాలజీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూలై 17

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

డెజర్ట్ వారియర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ)- జూలై 17

టెక్సాస్ చైన్ సా (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 17

సమ్‌వేర్ సమ్‌టైమ్ (తెలుగు ఎమోషనల్ డ్రామా మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- జూలై 17

కమల్ శ్రీదేవి (కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూలై 17

చితిని (మలయాళ హారర్ మిస్టరీ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూలై 17

ఓటీటీలోకి ఇవాళ 23 సినిమాలు

ఇలా ఇవాళ (జూలై 17) ఒక్కరోజే 23 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో సమంత మా ఇంటి బంగారం, సాయి పల్లవి ఏక్ దిన్, సింగర్ రఘు కుంచే గేదెల రాజు, వడ్డే నవీన్ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు, అనన్య పాండే చంద్ మేరా దిల్, సమ్‌వేర్ సమ్‌టైమ్, కమల్ శ్రీదేవి, చితిని, ది డెవిల్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు శివలోక్ కె కుండక్క మండక్క, డెజర్ట్ వారియర్, టెక్సాస్ చైన్ సా, గ్జెనో, వోవెల్స్, ది ఈస్ట్ ప్యాలెస్, 25 ఇయర్స్ ఆఫ్‌ యూ, డిజైర్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More