ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. ఆ సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
జియో హాట్‌స్టార్ ఓటీటీ

జిద్దీ ఇష్క్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21
రాంబో ఇన్ లవ్ (న్యూ ఎపిసోడ్స్) (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
యానివర్సరీ (అమెరికన్ డిస్టోపియన్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- నవంబర్ 21
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
బైసన్ (తెలుగు, తమిళ స్పోర్ట్స్ సోషియో పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా)- నవంబర్ 21
డైనింగ్ విత్ ది కపూర్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 21
హౌమ్‌బౌండ్ (హిందీ విలేజ్ డ్రామా సినిమా)- నవంబర్ 21
ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ డ్రామా చిత్రం)- నవంబర్ 21
వన్ షాట్ విత్ ఎడ్ షీరన్ (ఇంగ్లీష్ మ్యూజికల్ డ్రామా సిరీస్)- నవంబర్ 21
సంగ్రే డెల్ టోరో (మెక్సికన్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- నవంబర్ 21
జీ5 ఓటీటీ
ది బెంగాల్ ఫైల్స్ (హిందీ హిస్టారికల్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 21
ఒండు సరళ ప్రేమ కథే (కన్నడ రొమాంటిక్ కామెడీ చిత్రం)- నవంబర్ 21
సన్ నెక్ట్స్ ఓటీటీ
{{/usCountry}}ఒండు సరళ ప్రేమ కథే (కన్నడ రొమాంటిక్ కామెడీ చిత్రం)- నవంబర్ 21
సన్ నెక్ట్స్ ఓటీటీ
{{/usCountry}}కర్మణ్యే వాధికారస్తే (తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 21
ఉసిరు (కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 21
రీలే (తెలుగు డబ్బింగ్ అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- నవంబర్ 21
డీజిల్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఆహా ఓటీటీ- నవంబర్ 21
షేడ్స్ ఆఫ్ లైఫ్ (మలయాళ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- నవవంబర్ 21
ది బ్యాడ్ గాయ్స్ 2 (అమెరికన్ యానిమేటెడ్ హీస్ట్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- పీకాక్ ఓటీటీ- నవంబర్ 21
ది ఫ్యామిలీ ప్లాన్ 2 (ఇంగ్లీష్ యాక్షన్ ఫ్యామిలీ కామెడీ చిత్రం)- యాపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- నవంబర్ 21
గుడ్ బాయ్ (అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- షడ్డర్ ఓటీటీ- నవంబర్ 21
ఓటీటీలో ఇవాళ 21 సినిమాలు
ఇలా ఇవాళ (నవంబర్ 21) ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణిల ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3, కర్మణ్యే వాధికారస్తే, జిద్దీ ఇష్క్, బెంగాల్ ఫైల్స్, డీజిల్, అనుపమ పరమేశ్వరన్ బైసన్, రాంబో ఇన్ లవ్ న్యూ ఎపిసోడ్స్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు జాన్వీ కపూర్ హోమ్‌బౌండ్, రీలే, గుడ్ బాయ్, డైనింగ్ విత్ ది కపూర్స్, ఉసిరుతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఉన్నాయి. వీటిలో కూడా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.