OTT Release Movies This Week: మరో వారం ఓటీటీ ప్రియుల కోసం రానే వచ్చేసింది. జూన్ మొదటి వారంలో ఏకంగా 37 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. దీంతో సినీ లవర్స్‌కి పండగే. ఆ సినిమాల జోనర్లు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

స్మాల్‌విల్లే సీజన్ 10 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 1 (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కూడా)
కార్మెని సెల్వం (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- జూన్ 3
మేడిన్ ఇండియా: ఏ టైటాన్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ హిందీ బయోగ్రాఫికల్ బిజినెస్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూన్ 3 (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ)
క్లార్క్‌సన్ ఫార్మ్ సీజన్ 5 (ఇంగ్లీష్ రియాలిటీ డాక్యుమెంటరీ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 3
ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మెషీనా సీజన్ 4 (ఇంగ్లీష్ అడల్ట్ యానిమేటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ వెబ్ సిరీస్)- జూన్ 3
పీటర్ (కన్నడ సస్పెన్స్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 4
ది పిరమిడ్ స్కీమ్ (హిందీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5
ఇంటర్వ్యూ విత్ ద వాంపైర్ సీజన్ 3-ఎ (ఇంగ్లీష హారర్ ఫాంటసీ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 7
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
మైఖేల్ జాక్సన్: ది వెర్డిక్ట్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ కోర్ట్ రూమ్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 3
డేవిడ్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ బిబిలిషియల్ మ్యూజికల్ అడ్వెంచర్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 3
{{/usCountry}}డేవిడ్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ బిబిలిషియల్ మ్యూజికల్ అడ్వెంచర్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 3
{{/usCountry}}మా బెహన్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కామెడీ సినిమా)- జూన్ 4
ది మర్డర్ ఆఫ్ రేచల్ నికెల్ (ఇంగ్లీష్ ట్రు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 4
ది వాచర్స్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 4
నైట్ షిఫ్ట్ ఫర్ క్యూటీస్ (ఇండోనేషియన్ కామెడీ రొమాంటిక్ డ్రామా సిరీస్)- జూన్ 4
ది విట్నెస్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 4
29 (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 5
మెక్సికో 86 (స్పానిష్ సెటైరికల్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా సినిమా)- జూన్ 5
ఆఫీస్ రొమాన్స్ (అమెరికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- జూన్ 5
టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5
ది మార్క్‌డ్ ఉమెన్ (స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 5
యూఎస్ఏ 94: బ్రెజిల్స్ రిటర్న్ టు గ్లోరీ (పోర్చుగీస్ హిస్టరీ బయోగ్రఫీ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- జూన్ 7
జియో హాట్‌స్టార్ ఓటీటీ
డోంట్ కాల్ ఇట్ ఏ కమ్‌బ్యాక్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూన్ 1
డాక్టర్ ఆన్ ది ఎడ్జ్ (సౌత్ కొరియన్ మెడికల్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 1
లామెన్: బస్ రీవ్స్ (ఇంగ్లీష్ వెస్టర్న్ హిస్టారికల్ బయోగ్రాఫికల్ క్రైమ్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 1 (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కూడా)
నాట్ సూటేబుల్ ఫర్ వర్క్ (ఇంగ్లీష్ సిచ్యువేషనల్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 2
ధురంధర్ 2 ది రివేంజ్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 4
జీ5 ఓటీటీ
పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 5
కేడీ ది డెవిల్ (తెలుగు డబ్బింగ్ కన్నడ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 5
బ్రౌన్ (హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 5
పౌడ (పంజాబీ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- జూన్ 7
చౌపల్ ఓటీటీ
ఖడక్ సింగ్ చౌహన్ (పంజాబీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సోషల్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 2
కతల్ కే బాద్ (హర్యాన్వీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 4
లవ్ ఐలాండ్ సీజన్ 8 యూఎస్ఏ (ఇంగ్లీష్ రియాలిటీ డేటింగ్ గేమ్ షో)- పీకాక్ ఓటీటీ- జూన్ 2
కేప్ ఫియర్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- జూన్ 4
ది రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ కన్నడ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూన్ 5
గులక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జూన్ 5
బీబీ ప్యారా (బెంగాలీ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 5
ఓటీటీలోకి 37 సినిమాలు
ఇలా ఈ వారం (జూన్ 1 నుంచి 7 వరకు) ఏకంగా 37 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చాలా స్పెషల్‌గా ధురంధర్ 2, కార్మెని సెల్వం, పేట్రియాట్, కేడీ ది డెవిల్, బ్రౌన్, ది మార్క్‌డ్ ఉమెన్, గులక్ సీజన్ 5, ది రైజ్ ఆఫ్ అశోక, కేప్ ఫియర్, డాక్టర్ ఆన్ ది ఎడ్జ్, స్మాల్‌విల్లే సీజన్ 10, పీటర్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు మా బెహన్, డేవిడ్, ది పిరమిడ్ స్కీమ్, ఇంటర్వ్యూ విత్ ద వాంపైర్ సీజన్ 3-ఎ, మేడిన్ ఇండియా, మైఖేల్ జాక్సన్: ది వెర్డిక్ట్, ది వాచర్స్, నైట్ షిఫ్ట్ ఫర్ క్యూటీస్, ది విట్నెస్, ఆఫీస్ రొమాన్స్, టీచ్ యూ ఏ లెసన్, 29 మూవీతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 24 ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవనున్నాయి. అలాగే, ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 15 సినిమాలు అందుబాటులో ఉండనున్నాయి.