OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 30 సినిమాలు- 17 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్- హారర్ టు యాక్షన్!
OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 30 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 ఉంటే తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్‌గా 4 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవునున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 30 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్ నుంచి యాక్షన్ డ్రామా వరకు విభిన్న జోనర్స్ ఉన్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
అన్‌టోల్డ్ యూకే: లివర్‌పూల్స్ మిరాకిల్ ఆఫ్ ఇస్తాంబుల్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మే 19
దేసి బ్లింగ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ హిందీ రియాలిటీ టీవీ లైఫ్‌స్టైల్ సిరీస్)- మే20
కరీజ్మా సీజన్ 1 (అర్జెంటీనా కామెడీ షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్)- మే 20
వన్ ట్రీ హిల్ (హాలీవుడ్ టీన్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- మే 21
జేమ్స్ సీజన్-1 (కొలంబియన్ ఫుట్‌బాల్ స్టార్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 21
ది బోరోగ్స్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 21
లేడీస్ ఫస్ట్ (ఇంగ్లీష్ సోషల్ సెటైరికల్ రొమాంటిక్ కామెడీ సినిమా)- మే 22
దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్ (ఇంగ్లీష్ జాంబీ హారర్ థ్రిల్లర్ మూవీ)- మే 22
మేటింగ్ సీజన్- సీజన్ 1 (ఇంగ్లీష్ అడల్ట్ యానిమేటెడ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- మే 22
గబ్బీస్ డాల్‌హౌజ్: ది మూవీ (అమెరికన్ లైవ్ యాక్షన్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ కామెడీ మూవీ)- మే 22
బ్యాడ్ థాట్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ డార్క్ కామెడీ షో)- మే 24
గోట్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ స్పోర్ట్స్ కామెడీ మూవీ)- మే 24
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
లీ క్రోనిన్స్ ది మమ్మీ (ఇంగ్లీష్ బాడీ హారర్ థ్రిల్లర్ మూవీ)- మే 19
ది సూపర్ మ్యారో గెలాక్సీ (ఇంగ్లీష్ యానిమేషన్ అడ్వెంచర్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ ఫిల్మ్)- మే 19
సతన్ ది డార్క్ (తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 20
టామ్ క్లేన్సీ జాక్ ర్యాన్: ఘోస్ట్ వార్ (ఇంగ్లీష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 20
మ్యారీడ్ టు ది గేమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ టీవీ డాక్యుమెంటరీ సిరీస్)- మే 20
కైల్ లార్సెన్ వర్సెస్ ది డబుల్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ మూవీ)-మే 21
సిస్టమ్ (హిందీ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మే 22
జీ5 ఓటీటీ
వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విళంగు (తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 22
మేము కాప్‌లం (తెలుగు రూరల్ క్రైమ్ కామెడీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 22
సత్రంగి: బదలే కా ఖేల్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా చిత్రం)- మే 22
సన్ నెక్ట్స్ ఓటీటీ
సతీ లీలావతి (తెలుగు ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ డ్రామా సినిమా)- మే 20
బిష్మార్ (మలయాళ కామెడీ థ్రిల్లర్ అడ్వెంచర్ చిత్రం)- మే 22
శేష 2016 (కన్నడ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మే 22
మ్యాగ్జిమమ్ ప్లెజర్ గ్యారెంటెడ్ సీజన్ 1 (ఇంగ్లీష్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- మే 20
ఉత్తుత్త హీరోలు (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- మే 21
స్కైమెడ్ సీజన్ 4 (ఇంగ్లీష్ మెడికల్ అడ్వెంచర్ యాక్షన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- మే 22
మధువిదు (మలయాళ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- మే 22
పండా ప్లాన్: ది మ్యాజికల్ ట్రైబ్ (చైనీస్ యాక్షన్ కామెడీ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 22
ఓటీటీలోకి 30 సినిమాలు
ఇలా ఈ వారం (మే 18 నుంచి 24 వరకు) ఏకంగా 30 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చాలా స్పెషల్‌గా ది బోరోగ్స్, లీ క్రోనిన్స్ ది మమ్మీ, సతన్ ది డార్క్, టామ్ క్లేన్సీ జాక్ ర్యాన్: ఘోస్ట్ వార్, లావణ్య త్రిపాఠి సతీ లీలావతి, శేష 2016, మధువిదు, సత్రంగి: బదలే కా ఖేల్, వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విళంగు, జ్యోతిక-సోనాక్షి సిన్హాల సిస్టమ్ సినిమాలు ఉన్నాయి.
17 స్పెషల్, తెలుగులో 4 మాత్రమే
వీటితోపాటు జాకీ చాన్ నటించిన పండా ప్లాన్: ది మ్యాజికల్ ట్రైబ్, బిష్మార్, నాగబాబు-గెటప్ శ్రీనుల మేము కాప్‌లం, ఉత్తుత్త హీరోలు, దేసి బ్లింగ్ సీజన్ 1, లేడీస్ ఫస్ట్, దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 సినిమాలు ఉన్నాయి. వాటిలో తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్‌గా కేవలం 4 సినిమాలు మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. ఇక వీటన్నింటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 12 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


