OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 50 సినిమాలు- చూసేందుకు 30 చాలా స్పెషల్, తెలుగులో 14 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 50 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 30 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 14 మూవీస్ ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. విభిన్న జోనర్లలో వివిధ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Mar 5, 2026, 05:40:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 50 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, విభిన్న జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఏకంగా 50 సినిమాలు- చూసేందుకు 30 చాలా స్పెషల్, తెలుగులో 14 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఏకంగా 50 సినిమాలు- చూసేందుకు 30 చాలా స్పెషల్, తెలుగులో 14 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

లవ్ లైక్ ఏ బైక్ (థాయి ఎల్‌జీబీటీక్యూ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 2

స్ట్రీట్ ఫ్లో 3 (ఫ్రెంచ్ క్రైమ్ సోషల్ డ్రామా చిత్రం)- మార్చి 4

వ్లాదిమిర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 5

రి/మెంబర్ ది లాస్ట్ నైట్ (జపనీస్ సూపర్‌నాచురల్ హారర్ టీన్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 5

ఏ ఫ్రెండ్, ఏ మర్డరర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- మార్చి 5

విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 6

హలో బచ్చోన్ (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6

వార్ మెషీన్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 6

బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6

స్టిల్ షైనింగ్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ మెలో డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6

ది డైనోసార్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సిరీస్)- మార్చి 6

ది టిక్ టాక్ కిల్లర్ (స్పానిష్ క్రైమ్ డాక్యుమెంటరీ మూవీ)- మార్చి 6

గర్ల్ ఫ్రమ్ నోవేర్: ది రీసెట్ (థాయి అంథాలజీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 7

నురెమ్‌బర్గ్ (ఇంగ్లీష్ హిస్టారికల్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- మార్చి 7

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

సైరెన్స్ కిస్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ రొమాంటిక్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 2

విజిల్ (ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ స్లాషర్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 2

తన్వి ది గ్రేట్ (హిందీ పేట్రియాట్రిక్ డ్రామా మూవీ)- మార్చి 3

ఏ లిటిల్ ప్రేయర్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- మార్చి 3

ఏ ప్రైవేట్ లైఫ్ (ఫ్రెంచ్ సైకలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- మార్చి 3

ది మూమెంట్ (అమెరికన్ సెటైరికల్ మోకుమెంటరీ డ్రామా థ్రిల్లర్ మూవీ)- మార్చి 3

యంగ్ షేర్లాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ వెబ్ సిరీస్)- మార్చి 4

సుబేదార్ (హిందీ యాక్షన్ సస్పెన్స్ డ్రామా సినిమా)- మార్చి 5

ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 5

అన్నగారు వస్తారు (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ కామెడీ చిత్రం)- మార్చి 6

ది స్ట్రేంజర్స్ సీజన్ 3 (అమెరికన్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 6

జియో హాట్‌స్టార్ ఓటీటీ

డీటీఎఫ్: ఎస్టీ. లూయిస్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 2

విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 6

ది రాజాసాబ్ (హిందీ డబ్బింగ్ తెలుగు ఫాంటసీ హారర్ కామెడీ సినిమా)- మార్చి 6

చిరాయా (హిందీ మ్యారిటల్ రేప్ సోషల్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6

సన్ నెక్ట్స్ ఓటీటీ

వంచన (తెలుగు లీగల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మార్చి 3

దేవగుడి (తెలుగు యాక్షన్ రొమాంటిక్ లవ్ డ్రామా ఫిల్మ్)- మార్చి 3

డియర్ రథి (తమిళ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 6

గ్రానీ (తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 6

ధీరం (మలయాళ సైకాలజికల్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 6

ఆహా ఓటీటీ

ఓం శాంతి శాంతి శాంతిః (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 4

అనగనగా ఆస్ట్రేలియాలో (తెలుగు రొమాంటిక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 6

జీ5 ఓటీటీ

గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సైలెంట్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 6

జబ్ ఖులి కితాబ్ (హిందీ ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ డ్రామా మూవీ)- మార్చి 6

హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ

ఫఖ్కమ్ హాల్ (బ్రిటీష్ సెటైరికల్ ప్యారెడీ కామెడీ ఫిల్మ్)- మార్చి 6

రూస్టర్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- మార్చి 8

పీకాక్ ఓటీటీ

టెడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్)- మార్చి 5

హామ్నెట్ (ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ సైకలాజికల్ డ్రామా చిత్రం)- మార్చి 6

జాకీ (తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం)- టెంట్ కోటా ఓటీటీ- మార్చి 2

మోంటు పైలట్ సీజన్ 3 (బెంగాలి బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- మార్చి 3

ది హంట్ (ఫ్రెంచ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ-మార్చి 4

చరిత కామాక్షి (తెలుగు ఫ్యామిలీ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- మార్చి 5

13 టీన్ (పంజాబీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- చౌపల్ ఓటీటీ- మార్చి 5

లాలో కృష్ణ సదా సహాయతే (గుజరాతీ డివోషనల్ డ్రామా మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- మార్చి 6

కిస్ ఆఫ్ ది స్పైడర్ వుమెన్ (ఇంగ్లీష్ మ్యూజికల్ పొలిటికల్ సైకలాజికల్ డ్రామా ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మార్చి 6

100 నైట్స్ ఆఫ్ హీరో (ఇంగ్లీష్ ఫాంటసీ రొమాంటిక్ మూవీ)- ఏఎమ్‌సీ ప్లస్ ఓటీటీ- మార్చి 6

ఓటీటీలోకి 50 సినిమాలు

ఇలా ఈ వారం (మార్చి 2 నుంచి 8 వరకు) ఏకంగా 50 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఓం శాంతి శాంతి శాంతిః, దేవగుడి, వంచన, అన్నగారు వస్తారు, సుబేదార్, 13 టీన్, మోంటు పైలట్ సీజన్ 3, గాంధీ టాక్స్, జబ్ ఖులి కితాబ్, అనగనగా ఆస్ట్రేలియాలో, వ్లాదిమిర్, రి/మెంబర్ ది లాస్ట్ నైట్, విత్ లవ్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు హలో బచ్చోన్, వార్ మేషిన్, బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్, ది డైనోసార్స్, గర్ల్ ఫ్రమ్ నోవేర్, సైరెన్స్ కిస్, విజిల్, ఏ ప్రైవేట్ లైఫ్, యంగ్ షేర్లాక్, ది స్ట్రేంజర్స్ సీజన్ 3, విక్రమ్ ఆన్ డ్యూటీ, చిరాయా, గ్రానీ, ధీరం, డియర్ రథి, చరిత కామాక్షి, జాకీతో కలిపి చూసేందుకు 30 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో ఇంట్రెస్టింగ్‌గా తెలుగులో 14 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More