ఓటీటీలోకి నిన్న శుక్రవారం (జనవరి 16) ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

గుర్రం పాపిరెడ్డి ఓటీటీ: ఫరియా అబ్దుల్లా, నరేష్ అగస్త్య జోడీ కట్టిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా గుర్రం పాపిరెడ్డి. శ్మశానంలోని శవాలు మార్చి కోట్లు కొల్లగొట్టే కథతో తెరకెక్కిన ఈ సినిమా జీలో జనవరి 16 నుంచి ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.
కిల్లర్ వేల్ 2026 ఓటీటీ: ఇది ఒక సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా. సముద్రంలో మనుషులను చంపే భయంకరమైన వేల్ చేప నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ప్రాణాలతో బయటపడ్డారనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కిల్లర్ వేల్ నెట్‌ఫ్లిక్ల్స్‌లో నిన్నటి నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్ ఓటీటీ: కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన ఓటీటీ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 16న కొరియన్‌తో పాటు తెలుగు ఇతర భాషల్లో ఓటీటీ రిలీజ్ అయింది.
వీటితో సహా మరిన్ని ఓటీటీ సినిమాలు:
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
120 బహదూర్ (హిందీ హిస్టారికల్ యాక్షన్ వార్ డ్రామా సినిమా)- జనవరి 16
ది స్మాషింగ్ మేషిన్ (ఇంగ్లీష్ యాక్షన్ హిస్టరీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం)- జనవరి 16
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
{{/usCountry}}ది స్మాషింగ్ మేషిన్ (ఇంగ్లీష్ యాక్షన్ హిస్టరీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం)- జనవరి 16
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
{{/usCountry}}ది రిప్: ట్రస్ట్ హ్యాజ్ ఏ ప్రైస్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 16
కిల్లర్ వేల్ (ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 16
బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జనవరి 16
కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 16
జీ5 ఓటీటీ
గుర్రం పాపిరెడ్డి (తెలుగు క్రైమ్ కామెడీ డ్రామా మూవీ)- జనవరి 16
భా భా భా (మలయాళం యాక్షన్ కామెడీ ఫిల్మ్)- జనవరి 16
మస్తీ 4 (హిందీ అడల్ట్ కామెడీ చిత్రం)- జనవరి 16
సఫియా/సఫ్‌దార్ (హిందీ సోషల్ డ్రామా సినిమా)- జనవరి 16
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
బందూక్ (కన్నడ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 16
షెల్ (తెలుగు డబ్బింగ్ బ్లాక్ కామెడీ బాడీ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- జనవరి 16
పొనీస్: పర్సన్ ఆఫ్ నో ఇంట్రెస్ట్ (అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 16
ట్విన్‌లెస్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ డ్రామా చిత్రం)- హులు ఓటీటీ- జనవరి 16
ఓటీటీలోకి ఒక్కరోజే 14
ఇలా నిన్న (జనవరి 16) ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో ఫరియా అబ్దుల్లా గుర్రం పాపిరెడ్డి, అడల్ట్ కామెడీ మూవీ మస్తీ 4, రాశి ఖన్నా 120 బహదూర్, మోహన్ లాల్ భా భా భా సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ 12, ఇంట్రెస్టింగ్ 4
వీటితోపాటు ది రిప్, కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్, పోనీస్, కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్, కిల్లర్ వేల్, బ్లాక్ ఫోన్ 2, బందూక్, షెల్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 4 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి.