ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఎక్కువగా డ్రామా థ్రిల్లర్స్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈటీవీ విన్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మేడిన్ కొరియా (తెలుగు డబ్బింగ్ తమిళ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 12
వర్జిన్ రివర్ సీజన్ 7 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 12
ఫంకీ (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- మార్చి 12
పెన్నం పోరాట్టమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ ఫాంటసీ డార్క్ కామెడీ సోషల్ సెటైర్ మూవీ)- మార్చి 13
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
కపుల్ ఫ్రెండ్లీ (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- మార్చి 13
ఆస్పిరెంట్స్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 13
లోకల్ టైమ్స్ (తమిళ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 13
ధీరం (మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మార్చి 13
యోగిడ (తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 13 (ఆహా ఓటీటీ తమిళంలో కూడా)
జియో హాట్‌స్టార్ ఓటీటీ
రిసార్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 13
జూటోపియా 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ అడ్వెంచర్ చిల్డ్రన్స్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- మార్చి 13
జీ5 ఓటీటీ
పూకీ (తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా)- మార్చి 13
భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- మార్చి 13
{{/usCountry}}భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- మార్చి 13
{{/usCountry}}ప్రకంబనం (మలయాళ హారర్ కామెడీ చిత్రం)- మార్చి 13
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
ది తాజ్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ హిందీ కోర్ట్‌రూమ్ సోషల్ డ్రామా చిత్రం)- మార్చి 13
టర్బులెన్స్ (తెలుగు డబ్బింగ్ బ్రిటిష్ అమెరికన్ సైకలాజికల్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 13
సన్ నెక్ట్స్ ఓటీటీ
నాంగళ్ (తమిళ ఫ్యామిలీ డ్రామా సినిమా)- మార్చి 13
ఫ్రైడే (తమిళ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 13
సుక్రన్ (మలయాళ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 13
నవాబ్ కేఫ్ (తెలుగు ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- మార్చి 12
అకాల్: ది అన్‌కాంకర్‌డ్ (పంజాబీ హిస్టారికల్ డ్రామా సినిమా)- చౌపల్ ఓటీటీ- మార్చి 12
కరుప్పు పల్సర్ (తమిళ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- టెంట్‌కొట్టా ఓటీటీ- మార్చి 13
ఓటీటీలోకి 22 సినిమాలు
ఇలా గురు (మార్చి 12), శుక్రవారం (మార్చి 13) కలిపి రెండు రోజుల్లో ఏకంగా 22 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ, నవాబ్ కేఫ్, టర్బులెన్స్, ది తాజ్ స్టోరీ, ప్రకంబనం, పూకీ, ధీరం, మేడిన్ కొరియా సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 16, తెలుగులో 11
వీటితోపాటు విశ్వక్ సేన్ ఫంకీ, ఫ్రైడే, జుటోపియా 2, రిసార్ట్, ఆస్పిరెంట్స్ సీజన్ 3, యోగిడ, పెన్నం పోరాట్టమ్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.