OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 38 సినిమాలు- 23 చాలా స్పెషల్, తెలుగులో 16 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 11-ఎక్కడంటే?
OTT Release Movies New: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 38 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 23 ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
OTT Release Movies New: రెండు రోజుల్లో ఏకంగా 38 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు, హారర్ థ్రిల్లర్స్ టు ఫ్యామిలీ కామెడీ డ్రామా దాకా డిఫరెంట్ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది బ్రీడ్ విన్నర్ (అమెరికన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ)- జూలై 16
హనీ బంచ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూలై 16
ఏక్ దిన్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- జూలై 17
సన్నిదానం పీఓ (తమిళ ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 17
ది బే (ఇంగ్లీష్ ఓసియన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 17
యంగ్ ఫార్ట్స్ ట్రైలర్ పార్ట్స్ (ఇంగ్లీష్ రియాలిటీ కామెడీ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 17
అండర్‌కవర్ లవర్ (ఇంగ్లీష్ రియాలిటీ డేటింగ్ షో)- జూలై 17
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
మీ బిఫోర్ మీ (ఇండోనేసియన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- జూలై 16
స్నైపర్: నో నేషన్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ అడ్వెంచర్ మిస్టరీ చిత్రం)- జూలై 16
ది హాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పోర్ట్స్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 16
ట్రినిటి (ఇంగ్లీష్ పొలిటికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 16
లవ్ యూ సో బ్యాడ్ (ఫిలిప్పినో రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- జూలై 16
ది మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 17
ది ఈస్ట్ ప్యాలెస్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ హిస్టారికల్ డార్క్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 17
డిజైర్ (ఇంగ్లీష్ బోల్డ్ రొమాంటిక్ ఎరోటిక్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17
23000 లైవ్స్ (తెలుగు డబ్బింగ్ జర్మన్ రియల్ లైఫ్ ఇన్‌స్పైర్‌డ్ డ్రామా మూవీ)- జూలై 17
హార్ట్‌స్టాపర్ ఫరెవర్ (ఇంగ్లీష్ ఎల్‌జీబీటీక్యూ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 17
25 ఇయర్స్ ఆఫ్ యూ(జపనీస్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17
ఆహా ఓటీటీ
గేదెల రాజు (తెలుగు పొలిటికల్ క్రైమ్ సస్పెన్స్ డ్రామా చిత్రం)- జూలై 17 (అమెజాన్ ప్రైమ్‌లో కూడా)
వోవెల్స్ (తమిళ రొమాంటిక్ అంథాలజీ డ్రామా సినిమా)- జూలై 17
జియో హాట్‌స్టార్ ఓటీటీ
రెడీ ఆర్ నాట్ 2: హియర్ ఐ కమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ డార్క్ కామెడీ మూవీ)- జూలై 16
మా ఇంటి బంగారం (తెలుగు యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూలై 17
గ్జెనో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17
చంద్ మేరా దిల్ (హిందీ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- జూలై 17
జీ5 ఓటీటీ
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు (తెలుగు కాప్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూలై 17
ది డెవిల్ (కన్నడ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17
శివలోక్ కె కుండక్క మండక్క (తెలుగు డబ్బింగ్ హిందీ యానిమేషన్ కామెడీ ఇండియిన్ మైథాలజీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూలై 17
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
డెజర్ట్ వారియర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ)- జూలై 17
టెక్సాస్ చైన్ సా 3డీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 17
ఈటీవీ విన్ ఓటీటీ
మధురాపురి సదన (తెలుగు ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూలై 16
సమ్‌వేర్ సమ్‌టైమ్ (తెలుగు ఎమోషనల్ డ్రామా మూవీ)- జూలై 17
రక్తాంచల్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ అండ్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- జూలై 16
ఇన్సోమ్నియా సీజన్ 2 (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 16
కమల్ శ్రీదేవి (కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూలై 17
చితిని (మలయాళ హారర్ మిస్టరీ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూలై 17
తిరైవి (తమిళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- షార్ట్‌ఫ్లిక్స్ ఓటీటీ- జూలై 17
సప్తదింగర్ గుప్తోదోన్ (బెంగాలీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూలై 17
ది ఎలూసివ్ సమురాయ్ సీజన్ 2 (జపనీస్ యానిమేషన్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ ఫాంటసీ వెబ్ సిరీస్)- క్రంచీరోల్ ఓటీటీ- జూలై 17
ఓటీటీలోకి 38 సినిమాలు
ఇలా గురువారం (జూలై 16), శుక్రవారం (జూలై 17) రెండు రోజుల్లోనే ఏకంగా 38 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో మా ఇంటి బంగారం, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు, మధురాపురి సదన, కమల్ శ్రీదేవి, చితిని, సమ్‌వేర్ సమ్‌టైమ్, టెక్సాస్ చైన్ సా, డెజర్ట్ వారియర్, శివలోక్ కె కుండక్క మండక్క, రెడీ ఆర్ నాట్ 2 స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 23
వీటితోపాటు చంద్ మేరా దిల్, గ్జెనో, 25 ఇయర్స్ ఆఫ్ యూ, ది హాక్, ది మ్యాప్ ఆఫ్ లాగింగ్, వోవెల్స్, గేదెల రాజు, ది ఈస్ట్ ప్యాలెస్, డిజైర్, 23000 లైవ్స్, హనీ బంచ్, సన్నిదానం పీఓ, ఏక్ దిన్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 23 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
తెలుగులో 16 ఇంట్రెస్టింగ్
ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 16 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 11 సినిమాలు ఉండటం విశేషం అని చెప్పుకోవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


