OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో 26 సినిమాలు- 19 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 14 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 10!

OTT Release Movies New: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 26 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, హాట్‌స్టార్ తదితర ఓటీటీల్లో విభిన్న జోనర్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 19 సినిమాలు ఉంటే తెలుగులో 14 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Published on: Jun 7, 2026, 16:32:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ కామెడీ డ్రామా, యాక్షన్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీలోకి వచ్చిన ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి 2 రోజుల్లో 26 సినిమాలు- 19 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 14 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 10!
ఓటీటీలోకి 2 రోజుల్లో 26 సినిమాలు- 19 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 14 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 10!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మా బెహన్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కామెడీ సినిమా)- జూన్ 4

ది మర్డర్ ఆఫ్ రేచల్ నికెల్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 4

ది వాచర్స్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 4

నైట్ షిఫ్ట్ ఫర్ క్యూటీస్ (ఇండోనేషియన్ కామెడీ రొమాంటిక్ డ్రామా సిరీస్)- జూన్ 4

ది విట్నెస్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 4

29 (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 5

మెక్సికో 86 (స్పానిష్ సెటైరికల్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా సినిమా)- జూన్ 5

ఆఫీస్ రొమాన్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- జూన్ 5

టీచ్ యూ ఏ లెసన్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5

ది మార్క్‌డ్ ఉమెన్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 5

ఆహా ఓటీటీ

అగ్లీ స్టోరీ (తెలుగు సైకలాజికల్ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూన్ 5

సత్తేంద్రు మారుధు వాణిలయ్ (తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 5 (ఆహా తమిళ్ ఓటీటీ)

జీ5 ఓటీటీ

పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 5

కేడీ ది డెవిల్ (తెలుగు డబ్బింగ్ కన్నడ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 5

బ్రౌన్ (హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 5

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది పిరమిడ్ స్కీమ్ (హిందీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5

పీటర్ (కన్నడ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూన్ 5

సన్ నెక్ట్స్ ఓటీటీ

ది రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ కన్నడ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా)- జూన్ 5

మెకానిక్ రాకీ (తెలుగు యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 5

మొమాకు: మోటర్ మచిస్ ఔర్ కట్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- కేబుల్‌వన్ ఓటీటీ- జూన్ 4

కతల్ కే బాద్ (హర్యాన్వీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- చౌపల్ ఓటీటీ- జూన్ 4

ధురంధర్ 2: ది రివేంజ్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జూన్ 5

గుల్లాక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జూన్ 5

బిబి పాయ్‌రా (బెంగాలీ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 5

కేప్ ఫియర్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూన్ 5

ది లై వుయ్ లివ్‌డ్ ఇన్ (కొరియన్ మిస్టరీ రొమాన్స్ థ్లిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- వికి ఓటీటీ- జూన్ 5

ఓటీటీలో 26 సినిమాలు

ఇలా గురువారం (జూన్ 4), శుక్రవారం (జూన్ 5) రెండు రోజులు కలిపి ఏకంగా 26 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో చాలా స్పెషల్‌గా మా బెహన్, మార్క్‌డ్ ఉమెన్, పీటర్, మెకానిక్ రాకీ, ధురంధర్ 2, కేప్ ఫియర్, మొమాకు, ది రైజ్ ఆఫ్ అశోక, బ్రౌన్, కేడీ ది డెవిల్ సినిమాలు ఉన్నాయి.

స్పెషల్‌గా 19 రిలీజ్

వీటితోపాటు పేట్రియాట్, అగ్లీ స్టోరీ, టీచ్ యూ ఏ లెసన్, ఆఫీస్ రొమాన్స్, 29, ది మర్డర్ ఆఫ్ రేచల్ నికెల్, గుల్లాక్ 5, ది పిరమిడ్ స్కీమ్, ది వాచర్స్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 19 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

తెలుగులో 14, ఒకేదాంట్లో 10

ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 14 సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 10 సినిమాలు స్ట్రీమింగ్ అవడం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More