OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 39 సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. జియో హాట్స్టార్ నుంచి సోనీ లివ్ వరకు విభిన్న జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ కానున్నాయి. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్ఫ్లిక్స్ ఓటీటీ

ది ట్రాప్ (తెలుగు డబ్బింగ్ జర్మన్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 13
టైసన్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 13
హంటింగ్ గ్యారీ గ్లిట్టర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 14
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 11 (ఇంగ్లీష్ డేటింగ్ సోషల్ ఎక్స్పరిమెంట్ రియాలిటీ షో)- అక్టోబర్ 14
సుముఖి సురేష్: హోయిమోనల్ (హిందీ స్టాండప్ కామెడీ షో)- అక్టోబర్ 14
ఎన్న విలై: ది ప్రైస్ ఆఫ్ డిగ్నిటీ (తెలుగు డబ్బింగ్ తమిళ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 15
హాలీవుడ్ ఆర్ట్స్ (ఇంగ్లీష్ టీనేజ్ సిట్ కామ్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
ది డిప్లమాట్ సీజన్ 4 (ఇంగ్లీష్ పొలిటికల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
ది స్టోర్మ్ (స్వీడిష్ డార్క్ కామెడీ చిత్రం)- అక్టోబర్ 15
మనీట్రాప్: ది కరుణ్ ట్రెజర్ (టర్కిష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
డ్రాగన్ బాల్ సూపర్: బీరస్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
సీరియస్లీ సింగిల్ టూ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- అక్టోబర్ 16
{{/usCountry}}సీరియస్లీ సింగిల్ టూ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- అక్టోబర్ 16
{{/usCountry}}డ్రైవింగ్ మామ్ క్రేజీ (మాండరీన్ ఫాంటసీ సూపర్నాచురల్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
హెల్లువ బాస్ సీజన్ 3 (ఇంగ్లీష్ అడల్ట్ యానిమేటెడ్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 14
లవ్ ఆఫ్ యువర్ లైఫ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా మూవీ)- అక్టోబర్ 14
ది ట్రేటర్స్ (తెలుగు సైకలాజికల్ రియాలిటీ కాంపిటీషన్ షో)- అక్టోబర్ 15
మాస్టర్ప్లాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ హీస్ట్ ఫిల్మ్)- అక్టోబర్ 16
తుల్సా కింగ్ సీజన్ 4 (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 16 (జియో హాట్స్టార్ ఓటీటీలో కూడా)
మెరిలియా మెండోంక: ఆల్ ది ఫీల్స్ (పోర్చుగీస్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 16
ఫ్రెండ్స్ సెక్స్ అండ్ గేమ్స్ (జెర్మన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
హోమ్టౌన్ జెయింట్స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ రియాలిటీ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
జియో హాట్స్టార్ ఓటీటీ
డిస్క్లోజర్ డే (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- అక్టోబర్ 12
బిలో డెక్ సీజన్ 13 (ఇంగ్లీష్ రియాలిటీ డ్రామా షో)- అక్టోబర్ 12
కాఫీ విత్ కరణ్ సీజన్ 9 (హిందీ సెలబ్రిటీ టాక్ షో)- అక్టోబర్ 14
విజన్ క్వీస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 14
క్రిస్టల్ లేక్ (ఇంగ్లీష్ స్లాషర్ హారర్ సైకలాజికల్ స్లో బర్న్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
కప్పీ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
గ్రేస్ అనాటమీ (ఇంగ్లీష్ మెడికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
9-1-1 సీజన్ 10 (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
ఎంటీవీ రోడీస్: రీబర్త్ (హిందీ రియాలిటీ కాంపిటీషన్ షో)- అక్టోబర్ 16
సన్ నెక్ట్స్ ఓటీటీ
కాగితం పడవలు (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 16
ఒరు అన్వేషణతింటే తుడక్కమ్ (మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 16
బాలు గీత (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 15
ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్నాచురల్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- మనోరమ మ్యాక్స్/సైనా ప్లే ఓటీటీ- అక్టోబర్ 15
ఆశా (తెలుగు డబ్బింగ్ మలయాళ డార్క్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జీ5 ఓటీటీ- అక్టోబర్ 16
డీసీ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ గ్యాంగ్స్టర్ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 16
టెంజింగ్ (ఇంగ్లీష్ హిస్టరీ బయోగ్రఫీ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- అక్టోబర్ 16
అదినాశం వెల్లపొక్కమ్ (మలయాళ కామెడీ థ్రిల్లర్ మూవీ)- సైనా ప్లే ఓటీటీ- అక్టోబర్ 16
దస్తార్ (పంజాబీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- అక్టోబర్ 17
ఓటీటీలోకి 39 సినిమాలు
ఇలా ఈ వారం (అక్టోబర్ 12 నుంచి 18 వరకు) ఏకంగా 39 సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వాటిలో ది ట్రేటర్స్, డీసీ, ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్, ఒరు అన్వేషణతింటే తుడక్కమ్, ది ట్రాప్, ఎన్న విలై, లవ్ ఆఫ్ యువర్ లైఫ్, బాలు గీత, ఆశా, కాగితం పడవలు, కాఫీ విత్ కరణ్ 9, క్రిస్టల్ లేక్ సినిమాలు స్పెషల్గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు మార్వెల్ వారి విజన్ క్వీస్ట్, డిస్క్లోజర్ డే, ఫ్రెండ్స్ సెక్స్ అండ్ గేమ్స్, తుల్సా కింగ్ 4, మాస్టర్ప్లాన్, డ్రైవింగ్ మామ్ క్రేజీ, మనీట్రాప్, కప్పీ స్క్వాడ్, ది డిప్లమాట్ 4తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్గా 21 సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్గా 12 ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. అలాగే, ఒక్క నెట్ఫ్లిక్స్ ఓటీటీలో 13, జియో హాట్స్టార్లో 9, అమెజాన్ ప్రైమ్ వీడియోలో 8 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.