ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 47 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. మరి ఆ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది అస్సెట్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 27
బబో: ది హాఫ్ట్‌బెఫెల్ స్టోరీ (జెర్మన్ ర్యాపర్ బయోగ్రాఫికల్ మ్యూజిక్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 28
మో అమర్: వైల్డ్ వరల్డ్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- అక్టోబర్ 28
నైట్‌మేర్స్ ఆఫ్ నేచర్: లాస్ట్ ఇన్ ది జంగిల్ (ఇంగ్లీష్ హారర్ ఎక్స్‌పీరియెన్స్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 28
ఫిజికల్: ఆసియా (కొరియన్ కాంపిటీషన్ రియాలిటీ షో)- అక్టోబర్ 28
ఇడ్లీ కొట్టు (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 29
బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- అక్టోబర్ 29
స్టిచ్ హెడ్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ కామెడీ హారర్ అడ్వెంచర్ సినిమా)- అక్టోబర్ 29
సెల్లింగ్ సన్‌సెట్: సీజన్ 9 (ఇంగ్లీష్ రియాలిటీ లైఫ్‌స్టైల్ రియల్ ఎస్టేట్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 29
రూలర్స్ ఆఫ్ ఫోర్చూన్ (బ్రెజిలియన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 29
ది విచర్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ మూవీ)- అక్టోబర్ 30
{{/usCountry}}ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ మూవీ)- అక్టోబర్ 30
{{/usCountry}}ఆమ్‌స్ట్రడామ్ ఎంపైర్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
సన్ ఆఫ్ ఏ డాంకీ (ఆస్ట్రేలియన్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
జువాన్ గాబ్రియల్: ఐ మస్ట్ ఐ కెన్ ఐ విల్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 30
ది వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ పొలిటిటికల్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 31
బ్యాడ్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ సస్పెన్స్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 31
బ్రీత్‌లెస్ సీజన్ 2 (స్పానిష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
రిథమ్ + ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 4 (ఫ్రెంచ్ హిప్ హాప్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్)- అక్టోబర్ 31
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది హోమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ మిస్టరీ సినిమా)- అక్టోబర్ 28
హజ్బిన్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ క్రైమ్ ఫిక్షన్ డార్క్ కామెడీ సిరీస్)- అక్టోబర్ 29
హెడ్డా (ఇంగ్లీష్ బోల్డ్ రొమాంటిక్ సైకలాజికల్ డ్రామా మూవీ)- అక్టోబర్ 29
తలవరా (మలయాళం రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్)- అక్టోబర్ 29
కుయిలి (తమిళ సోషల్ పొలిటికల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 30
కాంతార ఛాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 31
బాఘీ 4 (హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 31
ట్రెమెంబా (పోర్చుగీస్ ట్రూ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఇట్: వెల్కమ్ టూ డెర్రీ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 27
మేగన్ 2.0 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 27
మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 29
సారీ బేబీ (ఇంగ్లీష్ ఎల్‌జీబీటీక్యూ డ్రామా చిత్రం)- అక్టోబర్ 30
కొత్త లోక చాప్టర్ 1- చంద్ర (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్ వుమెన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 31
జీ5 ఓటీటీ
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
జయమ్ము నిశ్చయంబురా విత్ జగపతి (తెలుగు సెలబ్రిటీ టాక్ షో)- అక్టోబర్ 31
రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం)- అక్టోబర్ 31
బాయి తుజ్యాపయి (మరాఠీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
మారిగళ్లు (కన్నడ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
గణశత్రు (బెంగాలీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
ఆహా ఓటీటీ తమిళ్
ఉసురే (తమిళ రూరల్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 31
సొట్ట సొట్ట నానైయితు (తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 31
డౌన్ సిమిట్రీ రోడ్ (ఇంగ్లీష్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- అక్టోబర్ 29
బ్లాక్ మెయిల్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- అక్టోబర్ 30
డర్టీ స్కామ్స్ (హిందీ బోల్డ్ రొమాంటిక్ డ్రామా అంథాలజీ సిరీస్)- హంగామా ఓటీటీ- అక్టోబర్ 30
మిస్టర్ షుడాయి (పంజాబీ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా)- చౌపల్ ఓటీటీ- అక్టోబర్ 30
మధురం జీవామృతబిందు (మలయాళ అంథాలజీ సినిమా)- సైనా ప్లే ఓటీటీ- అక్టోబర్ 31
టొర్నాడో (ఇంగ్లీష్ రివేంజ్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- అక్టోబర్ 31
సింధు భైరవి (తెలుగు మ్యూజికల్ డ్రామా చిత్రం)-ఈటీవీ విన్ ఓటీటీ- నవంబర్ 2
ఓటీటీలోకి 47 సినిమాలు
ఇలా ఈ వారం (అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు) ఏకంగా 47 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కాంతార చాప్టర్ 1, కొత్త లోక చాప్టర్ 1, ధనుష్ ఇడ్లీ కొట్టు, సింధు భైరవి, ది విచర్ సీజన్ 4, బాఘీ 4, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు, జయమ్ము నిశ్చయంబురా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు బ్లాక్ మెయిల్, డర్టీ స్కామ్స్, మిస్టర్ షుడాయి, టొర్నాడో, సొట్ట సొట్ట నానైయితు, ఉసురే, మారిగళ్లు, రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్, ది హోమ్, బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్, స్టిచ్ హెడ్, హెడ్డా, తలవరా, ఐలీన్, ది అస్సెట్, కుయిలి , ఇట్, మేగన్ 2.0తో కలిసి 27 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.