ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు- 16 చాలా స్పెషల్, తెలుగులో 6 మాత్రమే ఇంట్రెస్టింగ్- సిద్ధు జొన్నలగడ్డ నుంచి రాజ్ తరుణ్ వరకు!
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 34 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 6 మాత్రమే ఓటీటీ రిలీజ్ కానున్నాయి. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 34 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, జోనర్స్, ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఆల్స్ ఫెయిర్ (ఇంగ్లీష లీగల్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 04
బ్యాడ్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ తమిళ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 04
ది ఫెంటాస్టిక్ 4: ఫస్ట్ స్టెప్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 05
ఆల్ హర్ ఫాల్ట్ (ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 07
మిరాయ్ (హిందీ డబ్బింగ్ తెలుగు మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 07
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
డాక్టర్ సూస్ ది స్నీచెస్ (ఇంగ్లీష్ యానిమేషన్ చిల్డ్రన్ ఫాంటసీ సినిమా)- నవంబర్ 03
ఇన్ వేవ్స్ అండ్ వార్ (ఇంగ్లీష్ హిస్టారికల్ డాక్యుమెంటరీ మూవీ)- నవంబర్ 03
మై సిస్టర్ హస్బండ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 03
స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సర్వైవల్ కాంపిటీషన్ రియాలిటీ గేమ్ షో)- నవంబర్ 04
డెస్పికబుల్ మీ 4 (ఇంగ్లీష్ యానిమేషన్ ఫ్యామిలీ కామెడీ అడ్వెంచర్ సినిమా)- నవంబర్ 05
జస్ట్ అలైస్ (కొలంబియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 05
డెత్ బై లైటెనింగ్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ ఎపిక్ పొలిటికల్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 06
ది బ్యాడ్ గాయ్స్ బ్రేకింగ్ ఇన్ (ఇంగ్లీష్ యానిమేషన్ హీస్ట్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 06
ది విన్స్ స్టేపుల్స్ షో సీజన్ 2 (ఇంగ్లీష్ సెటైరికల్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 06
తెలుసు కదా (తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా)- నవంబర్ 07 (రూమర్ డేట్)
బారాముల్లా (హిందీ హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 07
ఫ్రాంకెన్‌స్టైన్ (ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 07
యాజ్ యూ స్టుడ్ బై (కొరియన్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 07
గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- నవంబర్ 07
మ్యాంగో (డానిష్ రొమాంటిక్ మూవీ)- నవంబర్ 07
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
నైస్ టూ నాట్ మీట్ టూ యూ (సౌత్ కొరియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 03
కంబి కట్న కథై (తమిళ క్రైమ్ కామెడీ సస్పెన్స్ డ్రామా చిత్రం)- నవంబర్ 04
టైలర్ పెర్రీస్ ఫైండింగ్ జాయ్ (ఇంగ్లీష్ హాలీడే రొమాంటిక్ డ్రామా సినిమా)- నవంబర్ 05
మిత్ర మండలి (తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 06
మ్యాక్స్‌టన్ హాల్ సీజన్ 2 (జర్మన్ టీనేజ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 07
జీ5 ఓటీటీ
కిస్ (తమిళ రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 07
తోడే దూర్ తోడే పాస్ (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 07
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
అర్జున్ చక్రవర్తి (తెలుగు బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 07
ది హ్యాక్ సీజన్ 1 (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్)- నవంబర్ 07
ఫస్ట్ కాపీ సీజన్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- నవంబర్ 05
చిరంజీవ (తెలుగు మైథలాజికల్ కామెడీ చిత్రం)- ఆహా ఓటీటీ- నవంబర్ 07
మహారాణి సీజన్ 4 (హిందీ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- నవంబర్ 07
ప్లరిబస్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- నవంబర్ 07
కరమ్ (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- నవంబర్ 07
ఓటీటీలోకి 34 సినిమాలు
ఇలా ఈ వారం (నవంబర్ 03 నుంచి నవంబర్ 09) వరకు ఏకంగా 34 సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వీటిలో రూమర్ ప్రకారం సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా తెలుసు కదా, నిహారిక ఎన్ఎమ్-ప్రియదర్శిల మిత్ర మండలి, రాజ్ తరుణ్ చిరంజీవ, బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా అర్జున్ చక్రవర్తి సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు బ్యాడ్ గర్ల్, మహారాణి 4, కిస్, కంబి కట్నకథై, ది ఫెంటాస్టిక్ 4: ఫస్ట్ స్టెప్స్, బారాముల్లా, ఫ్రాంకెన్‌స్టైన్, డెత్ బై లైటెనింగ్, డెస్పికబుల్ మీ 4, స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ సీజన్ 2, యాజ్ యూ స్టుడ్ బై, తోడే దూర్ తోడే పాస్‌తో కలిపి 16 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 6 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


