OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు- 15 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్-విభిన్న జోనర్లలో రిలీజ్!
Today OTT Movies Friday: నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్, ఆహా, జీ5 వంటి ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్స్‌లలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో 15 వరకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
Friday OTT Release Movies Today: ఇవాళ ఒక్కరోజే నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో కలిపి ఏకంగా 19 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
29 (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 5
మెక్సికో 86 (స్పానిష్ సెటైరికల్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా సినిమా)- జూన్ 5
ఆఫీస్ రొమాన్స్ (అమెరికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- జూన్ 5
టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5
ది మార్క్‌డ్ ఉమెన్ (స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 5
ఆహా ఓటీటీ
అగ్లీ స్టోరీ (తెలుగు సైకలాజికల్ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూన్ 5
సత్తేంద్రు మారుధు వాణిలయ్ (తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 5 (ఆహా తమిళ్ ఓటీటీ)
జీ5 ఓటీటీ
పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 5
కేడీ ది డెవిల్ (తెలుగు డబ్బింగ్ కన్నడ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 5
బ్రౌన్ (హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 5
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది పిరమిడ్ స్కీమ్ (హిందీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5
పీటర్ (కన్నడ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూన్ 5
సన్ నెక్ట్స్ ఓటీటీ
ది రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ కన్నడ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా)- జూన్ 5
మెకానిక్ రాకీ (తెలుగు యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 5
ధురంధర్ 2: ది రివేంజ్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జూన్ 5
గుల్లాక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జూన్ 5
బీబీ ప్యారా (బెంగాలీ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 5
కేప్ ఫియర్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూన్ 5
ది లై వుయ్ లివ్‌డ్ ఇన్ (కొరియన్ మిస్టరీ రొమాన్స్ థ్లిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- వికి ఓటీటీ- జూన్ 5
ఓటీటీలోకి ఇవాళ 19 సినిమాలు
ఇలా ఇవాళ శుక్రవారం (జూన్ 5) ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో చాలా స్పెషల్‌గా నందు-అవికా గోర్ అగ్లీ స్టోరీ, 29, బ్రౌన్, కేడీ ది డెవిల్, పేట్రియాట్, ది మార్క్‌డ్ ఉమెన్, ధురంధర్ 2, కేప్ ఫియర్, గుల్లాక్ 5, పీటర్ సినిమాలు ఉన్నాయి.
15 స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ది పిరమిడ్ స్కీమ్, టీచ్ యూ ఏ లెసన్, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, ది రైజ్ ఆఫ్ అశోక, ఆఫీస్ రొమాన్స్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 15 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


