Today OTT Movies Released: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, చౌపల్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, డార్క్ కామెడీ, రొమాంటిక్ డ్రామా, స్పై యాక్షన్ వంటి విభిన్నమైన జోనర్లలో సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ 10 సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మా బెహన్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కామెడీ సినిమా)- జూన్ 4
ది మర్డర్ ఆఫ్ రేచల్ నికెల్ (ఇంగ్లీష్ ట్రు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 4
ది వాచర్స్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 4
నైట్ షిఫ్ట్ ఫర్ క్యూటీస్ (ఇండోనేషియన్ కామెడీ రొమాంటిక్ డ్రామా సిరీస్)- జూన్ 4
ది విట్నెస్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 4
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
పీటర్ (కన్నడ సస్పెన్స్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 4
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ధురంధర్ 2 ది రివేంజ్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 4
చౌపల్ ఓటీటీ
కతల్ కే బాద్ (హర్యాన్వీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 4
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ
కేప్ ఫియర్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 4
కేబుల్‌వన్ ఓటీటీ
మొమాకు: మోటర్ మచిస్ ఔర్ కట్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 4
ఓటీటీలోకి ఇవాళ 10 సినిమాలు
ఇలా ఇవాళ గురువారం (జూన్ 4) ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా రణ్వీర్ సింగ్ రూ. 1700 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ ధురంధర్ 2 ది రివేంజ్, మాధురీ దీక్షిత్-తృప్తి డిమ్రిల క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మా బెహన్, హారర్ థ్రిల్లర్ పీటర్, కేఫ్ ఫియర్ ఇలా పదింటికి పది సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
తెలుగులో 3 ఇంట్రెస్టింగ్
{{/usCountry}}ఇలా ఇవాళ గురువారం (జూన్ 4) ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా రణ్వీర్ సింగ్ రూ. 1700 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ ధురంధర్ 2 ది రివేంజ్, మాధురీ దీక్షిత్-తృప్తి డిమ్రిల క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మా బెహన్, హారర్ థ్రిల్లర్ పీటర్, కేఫ్ ఫియర్ ఇలా పదింటికి పది సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
తెలుగులో 3 ఇంట్రెస్టింగ్
{{/usCountry}}వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 3 సినిమాలు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, ఈ పదింట్లో ఏకంగా 5 సినిమాలు ఒకే ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉండటం విశేషం అని చెప్పుకోవచ్చు.