Today OTT: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు- 9 చాలా స్పెషల్, తెలుగులో కేవలం 3 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?

OTT Release Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 9 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 3 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక ఒక్కదాంట్లోనే నాలుగు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Feb 6, 2026, 05:45:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ నుంచి రొమాంటిక్ కామెడీ డ్రామా వరకు అన్ని జోనర్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు- 9 చాలా స్పెషల్, తెలుగులో కేవలం 3 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు- 9 చాలా స్పెషల్, తెలుగులో కేవలం 3 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- ఫిబ్రవరి 6

ఎల్ఓఎల్ (ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 06

వయోలెంట్ ఎండ్స్ (అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 6

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ మూవీ)- ఫిబ్రవరి 6

సాల్వడార్ (స్పానిష్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6

ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ (ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 6

యో బెస్టీ (సౌత్ ఆఫ్రికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- ఫిబ్రవరి 6

జీ5 ఓటీటీ

షాబాద్: రీత్ ఔర్ రివాజ్ (హిందీ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6

నెల్లికంపోయిల్ నైట్ రైడర్స్ (మలయాళ హారర్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 6

జై (కన్నడ పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 6

సన్ నెక్ట్స్ ఓటీటీ

నీలకంఠ (తెలుగు రూరల్ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 6

మిండియమ్ పరాంజుమ్ (మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 6

ది రాజా సాబ్ (తెలుగు హారర్ ఫాంటసీ కామెడీ సినిమా)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- ఫిబ్రవరి 6

మాతృ (తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 6

కోంబుసీవి (తమిళ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- టెంట్‌కొట్టా ఓటీటీ- ఫిబ్రవరి 6

బాయ్స్ గో టూ జూపిటర్ (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ అడ్వెంచర్ సినిమా)- హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 6

లా గ్రేజియా (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్)- ముబి ఓటీటీ- ఫిబ్రవరి 6

స్ల్పిట్స్‌విల్లే (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ సినిమా)- హులు ఓటీటీ- ఫిబ్రవరి 6

జాజ్ సిటీ (హిందీ హిస్టారికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- ఫిబ్రవరి 6

ఓటీటీలోకి ఇవాళ 19 సినిమాలు

ఇలా ఇవాళ (ఫిబ్రవరి 6) ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో ప్రభాస్ ది రాజా సాబ్, మాతృ, నీలకంఠ, నెల్లికంపోయిల్ నైట్ రైడర్స్, వయోలెంట్ ఎండ్స్, జై, ఎల్ఓఎల్, కోంబుసీవి, ట్రాన్స్‌ఫార్మర్స్ వన్‌తో కలిపి 9 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

తెలుగులో కేవలం 3

ఈ తొమ్మిది సినిమాల్లోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 3 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక నేటి ఓటీటీ ప్రీమియర్ 19 సినిమాల్లో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే నాలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవడం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More