ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ నుంచి డార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని రకాల జోనర్లలో ఆ సినిమాలు ఉన్నాయి. మరి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా, జీ5 తదితర ఓటీటీలలో డిజిటల్ రిలీజ్ అయిన ఆ తెలుగు సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

వ్లాదిమిర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 5
విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 6
హలో బచ్చోన్ (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6
వార్ మెషీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 6
ది డైనోసార్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సిరీస్)- మార్చి 6
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
సైరెన్స్ కిస్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ రొమాంటిక్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 2
యంగ్ షేర్లాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ వెబ్ సిరీస్)- మార్చి 4
సుబేదార్ (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ సస్పెన్స్ డ్రామా సినిమా)- మార్చి 5
అన్నగారు వస్తారు (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ కామెడీ చిత్రం)- మార్చి 6
ఈటీవీ విన్ ఓటీటీ
చరిత కామాక్షి (తెలుగు ఫ్యామిలీ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- మార్చి 5
ఈఎమ్ఐ (తెలుగు ఫ్యామిలీ లవ్ ఎమోషనల్ డ్రామా మూవీ)- మార్చి 8
ఆహా ఓటీటీ
ఓం శాంతి శాంతి శాంతిః (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 4
{{/usCountry}}ఓం శాంతి శాంతి శాంతిః (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 4
{{/usCountry}}అనగనగా ఆస్ట్రేలియాలో (తెలుగు రొమాంటిక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 6
సన్ నెక్ట్స్ ఓటీటీ
వంచన (తెలుగు లీగల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మార్చి 3
దేవగుడి (తెలుగు యాక్షన్ రొమాంటిక్ లవ్ డ్రామా ఫిల్మ్)- మార్చి 3
జీ5 అండ్ హాట్‌స్టార్‌లలో
విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- మార్చి 6
గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సైలెంట్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- జీ5 ఓటీటీ- మార్చి 6
ఓటీటీలోకి తెలుగులో 17
ఇలా గత వారం (మార్చి 2 నుంచి 8 వరకు) తెలుగులో ఏకంగా 17 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో అన్ని సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు
అయితే, డబ్బింగ్ కాకుండా తెలుగులో స్ట్రయిట్‌గా రిలీజ్ అయిన చరిత కామాక్షి, ఈఎమ్ఐ, విక్రమ్ ఆన్ డ్యూటీ వంచన, దేవగుడి, అనగనగా ఆస్ట్రేలియాలో, ఓం శాంతి శాంతి శాంతిః మూవీతో కలిపి 7 సినిమాలు మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.