OTT Release Movies Today Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 20 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, యాక్షన్ థ్రిల్లర్, బోల్డ్ రొమాంటిక్, క్రైమ్, సైకలాజికల్, ఫాంటసీ, అడ్వెంచర్ వంటి విభిన్న జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఇరుముడి (తెలుగు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా)- సెప్టెంబరు 18
లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ అంథాలజీ బోల్డ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18
బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబరు 18
మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ టీన్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం) - సెప్టెంబరు 18
ది క్రౌ క్లబ్ (థాయ్ రొమాంటిక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18
ది స్కాండల్ (సౌత్ కొరియన్ పీరియాడిక్ రొమాంటిక్ మెలోడ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18
జాకీర్ ఖాన్: పాపా యార్ (హిందీ స్టాండప్ కామెడీ షో)- సెప్టెంబరు 18
సిన్నర్స్ (హాలీవుడ్ హారర్ వాంపైర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 18
మాన్‌స్టర్: ది లిజి బోర్డెన్ స్టోరీ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ హారర్ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సెప్టెంబరు 18
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
రామ్ అండ్ లీలా (తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా)- సెప్టెంబరు 18
యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ అడల్ట్ రొమాంటిక్ డ్రామా మూవీ)- సెప్టెంబరు 18
గర్ల్స్ ఆఫ్ వార్సా (ఇంగ్లీష్ రియాలిటీ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబరు 18
జియో హాట్‌స్టార్ ఓటీటీ
{{/usCountry}}గర్ల్స్ ఆఫ్ వార్సా (ఇంగ్లీష్ రియాలిటీ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబరు 18
జియో హాట్‌స్టార్ ఓటీటీ
{{/usCountry}}తుడక్కమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సర్వైవల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్)- సెప్టెంబరు 18
మాబ్‌ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18
లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- సెప్టెంబరు 18
అపోలో హ్యాస్ ఫాలెన్ (ఇంగ్లీష్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- సెప్టెంబరు 18
ఇది మళ కాట్టు (మలయాళ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సైనాప్లే ఓటీటీ- సెప్టెంబరు 18
అవుట్‌ల్యాండర్: బ్లడ్ ఆఫ్ మై బ్లడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ హిస్టారికల్ ఫాంటసీ రొమాంటిక్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- యాపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- సెప్టెంబరు 18
అంగీకారం (తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- సెప్టెంబరు 18
ఇరుట్టరై (తమిళ బోల్డ్ హారర్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- సెప్టెంబరు 18
ఓటీటీలోకి ఇవాళ 20 సినిమాలు
ఇలా ఇవాళ (సెప్టెంబరు 18) ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో తుడక్కమ్, లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, రామ్ అండ్ లీలా, మొదరాత్రి, అంగీకారం, అపోలో హ్యాస్ ఫాలెన్, ఇరుట్టరై, మాన్‌స్టర్: ది లిజి బోర్డెన్ స్టోరీ, సిన్నర్స్, ది క్రౌ క్లబ్, ది స్కాండల్, లస్ట్ స్టోరీస్ 3 చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు రవితేజ ఇరుముడి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్‌తో కలుపుకుని చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 9 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.