ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ కామెడీ డ్రామా, సర్వైవల్, రొమాంటిక్ వంటి విభిన్న జోనర్ల సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

థ్రాష్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 10
తు యా మై (హిందీ రొమాంటిక్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 10
స్క్రీమ్ 7 (ఇంగ్లీష్ స్లాషర్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- ఏప్రిల్ 10
టెంప్టేషన్ ఐల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ బోల్డ్ అండ్ రొమాంటిక్ రియాలిటీ సోషల్ ఎక్స్‌పరిమెంట్ షో)- ఏప్రిల్ 10
టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
సన్ నెక్ట్స్ ఓటీటీ
హాళ్(మలయాళ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 10
కనిమంగళం కొవిలకమ్ (మలయాళ హారర్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 10
నాంగల్ (తమిళ ఫ్యామిలీ సిట్-కామ్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 10
జియో హాట్‌స్టార్ ఓటీటీ
థాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ తమిళ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 10
పర్‌ఫెక్ట్ క్రౌన్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
మాల్కోల్మ్ ఇన్ ది మిడిల్: లైఫ్స్ స్టిల్ అన్‌ఫేర్ (ఇంగ్లీష్ సిచ్యువేషనల్ ప్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఓ రోమియో (హిందీ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా ఫిల్మ్)- ఏప్రిల్ 10
{{/usCountry}}ఓ రోమియో (హిందీ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా ఫిల్మ్)- ఏప్రిల్ 10
{{/usCountry}}క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 10
జీ5 ఓటీటీ
ఖాకీ సర్కస్ (తమిళ ఫాంటసీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హందా (హిందీ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 10
మే వో ఔర్ ఫుజీ (హిందీ డబ్బింగ్ మరాఠీ రొమాంటిక్ డ్రామా మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- ఏప్రిల్ 10
ఔట్‌కమ్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఏప్రిల్ 10
ఎడ్ స్టాఫోర్డ్స్ రిట్ ఆఫ్ పాసేజ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ అడ్వెంచర్ సిరీస్)- డిస్కవరీ ప్లస్ ఓటీటీ- ఏప్రిల్ 10
వైల్డ్‌క్యాట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 10
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
ఇలా ఇవాళ (ఏప్రిల్ 10) ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఖాకీ సర్కస్, ఔట్‌కమ్, వైల్డ్‌క్యాట్, రాధిక శరత్ కుమార్ థాయ్ కిళవి, షాహిద్ కపూర్ ఓ రోమియో, కనిమంగళం కొవిలకమ్, తు యా మై, థ్రాష్, స్క్రీమ్ 7, హాళ్, టర్న్ ఆఫ్ ది టైడ్ 3, ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హందాతో కలిపి చూసేందుకు 12 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో కేలవం 3 మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.