2025 దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో అందరు నూతన సంవత్సరంలో ఏం చేయాలి? ఎంత ప్రొడక్టివ్‌గా ఉండాలి? వంటి విషయాలను ప్లాన్ చేసుకుంటున్నారు. అంతేకాదు, ఇది కొత్త సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు కొనుక్కునే సమయం! అయితే, క్యాలెండర్ రాగానే పుట్టిన రోజు తేదీలు, పండుగలు, జాతీయ సెలవులను చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. మరి మీరు కూడా 2026లో పండుగలు, ప్రత్యేక దినాలు, జాతీయ దినోత్సవ సెలవులు ఎప్పుడు వచ్చాయి? వంటివి తెలుసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! 2026 హాలీడే క్యాలెండర్‌ని ఇక్కడ చూసేయండి.
2026 హాలీడే క్యాలెండర్- పండుగలు, జాతీయ సెలవులు..
2026 జనవరి-

జనవరి 1- శుక్రవారం, న్యూ ఇయర్.
జనవరి 14- బుధవారం, భోగి
జనవరి 15- గురువారం, మకర సంక్రాంతి
జనవరి 16- శుక్రవారం, కనుమ
జనవరి 23- శుక్రవారం, వసంత పంచమి
జనవరి 26- సోమవారం రిపబ్లిక్ డే
2026 ఫిబ్రవరి-
ఫిబ్రవరి 1- ఆదివారం, గురు రవిదాస్ జయంతి
ఫిబ్రవరి 14- శనివారం, వాలెంటైన్స్ డే
ఫిబ్రవరి 15- ఆదివారం, మహా శివరాత్రి
ఫిబ్రవరి 19- గురువారం, ఛత్రపతి శివాజీ జయంతి
2026 మార్చ్-
మార్చ్ 4- గురువారం, హోలీ
మే 10- ఆదివారం, మథర్స్ డే
మార్చ్ 19- గురువారం, ఉగాది- గుడి పడ్వా
మార్చ్ 20- శుక్రవారం, జమాత్ ఉల్ విడా
మార్చ్ 21- శనివారం, రమ్జాన్ (అంచనా)
మార్చ్ 26- గురువారం, శ్రీరామ నవమి
మార్చ్ 31- మంగళవారం, మహవీర్ జయంతి
2026 ఏప్రిల్-
ఏప్రిల్ 3- శుక్రవారం, గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 5- ఆదివారం, ఈస్టర్
ఏప్రిల్ 14- మంగళవారం, అంబేడ్కర్ జయంతి
2026 మే-
మే 1- శుక్రవారం, కార్మికుల దినోత్సవం, బుద్ధ పౌర్ణమి
మే 9- శనివారం, రవీంద్రనాథ్ జయంతి
{{/usCountry}}మే 9- శనివారం, రవీంద్రనాథ్ జయంతి
{{/usCountry}}మే 27- బుధవారం, బక్రీద్ (అంచనా)
2026లో ‘లాంగ్ వీకెండ్’ జాతర- దాదాపు ప్రతి నెలలో వరుస సెలవులు! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
2026 జూన్-
జూన్ 21- ఆదివరం, ఫాథర్స్ డే
జున్ 26- శుక్రవారం, మొహర్రం (అంచనా)
2026 జులై-
జులై 16- గురువారం, రథ యాత్ర
2026 ఆగస్ట్-
ఆగస్ట్ 2- ఆదివారం, ఫ్రెండ్షిప్ డే
ఆగస్ట్ 15- శనివారం, స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్ట్ 26- బుధవారం, మిలాద్ ఉన్ నబీ (అంచనా)- ఓనం
ఆగస్ట్ 28- శుక్రవారం, రక్షాబంధన్
2026 సెప్టెంబర్-
సెప్టెంబర్ 4- శుక్రవారం, కృష్ణాష్టమి
సెప్టెంబర్ 14- సోమవారం, వినాయక చవితి
2026 అక్టోబర్-
అక్టోబర్ 2- శుక్రవారం, మహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్ 11- ఆదివారం, నవరాత్రి మొదటి రోజు
అక్టోబర్ 17- శనివారం, దుర్గా పూజ
అక్టోబర్ 18- ఆదివారం, మహా సప్తమి
అక్టోబర్ 19- సోమవారం, దుర్గాష్టమి
అక్టోబర్ 20- మంగళవారం, దసరా
అక్టోబర్ 26- సోమవారం, వాల్మీకి జయంతి
2026 నవంబర్-
నవంబర్ 8- ఆదివారం, దీపావళి
నవంబర్ 9- సోమవారం, గోవర్ధన పూజ
నవంబర్ 11- బుధవారం, భాయ్ దూజ్
నవంబర్ 15- ఆదివారం, ఛత్ పూజ
నవంబర్ 24- మంగళవారం, గురునానక్ జయంతి
2026 డిసెంబర్-
డిసెంబర్ 25- శుక్రవారం, క్రిస్మస్