OTT Today: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు- 12 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఆ రెండింట్లో 5,5!

Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఉంటే తెలుగులో 9 మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్, ఆహా తదితర ఓటీటీల్లో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Jul 31, 2026, 06:11:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా ఓటీటీ వరకు విభిన్న జోనర్లలో ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి టుడే రిలీజ్ అయిన ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు- 12 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఆ రెండింట్లో 5,5!
ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు- 12 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఆ రెండింట్లో 5,5!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

రావు బహదూర్ (తెలుగు సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా ఫిల్మ్)- జూలై 31

గట్టా కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ కామెడీ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 31

మలైకట్ మలమ్ (మలేషియన్ రొమాంటిక్ యాక్షన్ రేసింగ్ డ్రామా మూవీ)- జూలై 31

ది వెకేషన్ ప్రిన్సిపుల్ (జపనీస్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31

మ్యాన్ ఆఫ్ విర్చు (థాయ్ యాక్షన్ కామెడీ అడ్వెంచర్ డ్రామా చిత్రం)- జూలై 31

జీ5 ఓటీటీ

బాలన్: ది బాయ్ (తెలుగు డబ్బింగ్ మలయాళం సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 31

అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31

హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 31

వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ సోషల్ డ్రామా మూవీ)- జూలై 31

భువనం గగనం (కన్నడ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూలై 31

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 31

బ్యాట్‌మన్: కేప్‌డ్ క్రూసేడర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సూపర్ హీరో యానిమేషన్ క్రైమ్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 31

సన్ నెక్ట్స్ ఓటీటీ

డీసీ రవే (డీసీ మూవీ తమిళ మ్యూజికల్ కాన్సర్ట్)- జూలై 31

పైతలట్టమ్ (మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- జూలై 31

ది లెజెండ్ ఆఫ్ కర్ణ (తెలుగు డబ్బింగ్ హిందీ యానిమేటెడ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 31

చుమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 31

దీవానా (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఆహా ఓటీటీ- జూలై 31

ఓటీటీలోకి ఇవాళ 17 సినిమాలు

ఇలా ఇవాళ (జూలై 31) ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో హీరో సత్యదేవ్ రావు బహదూర్, దీవానా, చుమ్, ది లెజండ్ ఆఫ్ కర్ణ, గట్టా కుస్తీ 2, విజయ్ ఆంటోనీ వంద దేవుళ్లు, శ్రీకాంత్ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్, బాలన్ ది బాయ్, నాగ దుర్గ లవ్ ఓ లవ్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

12 స్పెషల్ మూవీస్

వీటితోపాటు మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డేలా హై జవానీ తో ఇష్క్ హోనా హై, పైతలట్టమ్, భువనం గగనం‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

9 మరింత ఇంట్రెస్టింగ్

ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్, జీ5 ఓటీటీల్లో రెండింట్లో 5, 5 చొప్పున సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More