OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 42 సినిమాలు- 22 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 15 ఇంట్రెస్టింగ్- ఒక్కదాంట్లోనే 14!
OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 42 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 22 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 15 ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
OTT Release Movies This Week: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 42 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు సైన్స్ ఫిక్షన్ జాంబీ హారర్ టు కామెడీ డ్రామా దాకా విభిన్న జోనర్లలో ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి, అవనున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది వాకింగ్ డెడ్: డెడ్ సిటీ సీజన్ 3 (ఇంగ్లీష్ పోస్ట్ అపోకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ జాంబీ హారర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 26
సూపర్‌గర్ల్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ చిత్రం)- జూలై 28
ఘోస్ట్ ట్రైన్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ హారర్ మిస్టరీ సెమీ అంథాలజీ ఫిల్మ్)- జూలై 28
ది డెవిల్స్ మౌత్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 29
లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 31
బ్యాట్‌మన్: కేప్‌డ్ క్రూసేడర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సూపర్ హీరో యానిమేషన్ క్రైమ్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 31
స్పెషల్ ఓపీఎస్: లయనెస్ సీజన్ 3 (ఇంగ్లీష్ స్పై మిలటరీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 2
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఇన్‌స్టాడాక్స్: ది ప్రెడిక్షన్ గేమ్స్ (ఇంగ్లీష్ బిజినెస్ డాక్యుమెంటరీ చిత్రం)- జూలై 26
బ్లడీ స్మార్ట్ (మాండరిన్ హారర్ సస్పెన్స్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 28
మేరీ బెత్: బరోనే గెలాక్సీ బ్రెయిన్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- జూలై 28
వ్రాత్ (బ్రెజిలియన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 29
ఫైనల్ ప్రాజెక్ట్ (మెక్సికన్ టీన్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 29
ది ఇదహో కాలేజీ మర్డర్స్: కాలేజ్ నైట్‌మేర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 29
ది బాంబింగ్ ఆఫ్ పాన్ ఏఎమ్ 103 (ఇంగ్లీష్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 30
షేక్, రాటిల్ అండ్ రోల్ ఈవిల్ ఆర్జిన్స్ (ఇంగ్లీష్ హారర్ అంథాలజీ ఫిల్మ్)- జూలై 30
వైల్డ్ సింగ్ (కొరియన్ మ్యూజికల్ కామెడీ డ్రామా చిత్రం)- జూలై 30
రావు బహదూర్ (తెలుగు సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా ఫిల్మ్)- జూలై 31
గట్టా కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ కామెడీ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 31
మలైకట్ మలమ్ (మలేషియన్ రొమాంటిక్ యాక్షన్ రేసింగ్ డ్రామా మూవీ)- జూలై 31
ది వెకేషన్ ప్రిన్సిపుల్ (జపనీస్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31
డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్‌స్లామ్ 2026 (ఇంగ్లీష్ ప్రొఫెషనల్ రెజ్లింగ్ స్పోర్ట్స్ ఈవెంట్)- ఆగస్ట్ 02
జియో హాట్‌స్టార్ ఓటీటీ
కోలిన్ ఫ్రమ్ అకౌంట్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 27
ఫ్యూరియస్ (ఇంగ్లీష్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 27
తిలోత్తమ (బెంగాలీ మెడికల్ కరప్షన్ డ్రామా టీవీ షో)- జూలై 27
చిన్ని చిన్ని ఆశై (తెలుగు డబ్బింగ్ మలయాళ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా కన్వర్జేషనల్ మూవీ)- జూలై 28 (ఆహా ఓటీటీ)
ది డెవిల్ వేర్స్ ప్రదా 2 (ఇంగ్లీష్ ఫ్యాషన్ ఇండస్ట్రీ కామెడీ డ్రామా సినిమా)- జూలై 29
ది ప్రౌడ్ ఫ్యామిలీ: లౌడర్ అండ్ ప్రౌడర్ సీజన్ 4 (ఇంగ్లీష్ యానిమేషన్ కిడ్స్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 29
హార్ట్ బీట్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ తమిళ మెడికల్ రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 30
భోజ్‌పురి బవాల్ (హిందీ సెలబ్రిటీ రియాలిటీ సిరీస్)- ఆగస్టు 02
ఆహా ఓటీటీ
ఆజాదీ 501 (తెలుగు టెక్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 29
దీవానా (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- జూలై 31
జీ5 ఓటీటీ
బాలన్: ది బాయ్ (తెలుగు డబ్బింగ్ మలయాళం సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 31
అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31
హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 31
వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ సోషల్ డ్రామా మూవీ)- జూలై 31
సోనీ లివ్ ఓటీటీ
డీమాన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ కేస్టిల్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ డార్క్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 28
ది లెజెండ్ ఆఫ్ కర్ణ (హిందీ యానిమేటెడ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్) - జూలై 31
ఏ యూజ్‌ఫుల్ ఘోస్ట్ (థాయి హారర్ రొమాంటిక్ బ్లాక్ కామెడీ ఫాంటసీ డ్రామా చిత్రం)- ముబి ఓటీటీ- జూలై 26
ధర్‌పకడ్ (గుజరాతీ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- షేమారోమీ ఓటీటీ- జూలై 26
డయారా ఫ్రమ్ డెట్రాయిట్ సీజన్ 2 (ఇంగ్లీష్ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- పారమౌంట్ ప్లస్ ఓటీటీ- జూలై 29
చల్ మేరా పట్ 4 (పంజాబీ కామెడీ డ్రామా సినిమా)- చౌపల్ ఓటీటీ- జూలై 30
చుమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 31
ఓటీటీలోకి 42 సినిమాలు
ఇలా ఈ వారం (జూలై 26 నుంచి ఆగస్ట్ 2 వరకు) ఏకంగా 42 సినిమాలు ఓటీటీలోకి వచ్చేయనున్నాయి. వీటిలో సత్యదేవ్ రావు బహదూర్, గట్టా కుస్తీ 2, వంద దేవుళ్లు, హై జవానీతో ఇష్క్ హోనా హై, ది డెవిల్స్ మౌత్, బాలన్ ది బాయ్, అబ్జెక్షన్ మై లార్డ్, దీవానా, ఆజాదీ 501, చిన్ని చిన్ని ఆశై సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 22 సినిమాలు
వీటితోపాటు ది వాకింగ్ డెడ్: డెడ్ సిటీ 3, సూపర్‌గర్ల్, హార్ట్ బీట్ 3, స్పెషల్ ఓపీఎస్: లయనెస్ 3, లవ్ ఓ లవ్, ఘోస్ట్ ట్రైన్, బ్లడీ స్మార్ట్, డీమాన్ స్లేయర్, షేక్ రాటిల్ అండ్ రోల్ ఈవిల్ ఆర్జిన్స్, ఏ యూజ్‌ఫుల్ ఘోస్ట్, ది లెజెండ్ ఆఫ్ కర్ణ, చుమ్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 22 సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి.
ఇంట్రెస్టింగ్‌గా తెలుగులో 15
ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 15 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 14 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


