Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 15 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5, ఆహా తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్ థ్రిల్లర్ నుంచి యాక్షన్, కామెడీ డ్రామా వరకు రిలీజ్ అయిన ఈ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

డెకాయిట్ (తెలుగు రొమాంటిక్ లవ్ రివేంజ్ యాక్షన్ మూవీ)- మే 08
లుఖ్కే (తెలుగు డబ్బింగ్ హిందీ మ్యూజికల్ క్రైమ్ రొమాన్స్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- మే 08
సతన్ ది డార్క్ (తమిళ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 08
నో ప్లేస్ టు బీ సింగిల్(ఇటాలియన్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మే 08
జియో హాట్‌స్టార్ ఓటీటీ
వాలా 2: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- మే 08
సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా మూవీ)- మే 08
ఎమ్ఐఏ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 08
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
భరతనాట్యం 2 మోహినియట్టం (తెలుగు డబ్బింగ్ మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- మే 08
మై రాయల్ నెమిసిస్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ మెలోడ్రామా వెబ్ సిరీస్)- మే 08
రిమార్కబుల్లీ బ్రైట్ క్రియేచర్స్ (ఇంగ్లీష్ మిస్టరీ డ్రామా చిత్రం)- మే 08
సన్ నెక్ట్స్ ఓటీటీ
ఓ బటర్ ఫ్లై (తమిళ రొమాంటిక్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- మే 08
సూపర్ హిట్ (కన్నడ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- మే 08
ఆహా ఓటీటీ
{{/usCountry}}సూపర్ హిట్ (కన్నడ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- మే 08
ఆహా ఓటీటీ
{{/usCountry}}ఆరాధన (తమిళ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 08
జీ5 ఓటీటీ
లవ్ మాక్‌టైల్ 3 (కన్నడ రొమంటిక్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- మే 08
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ
అన్‌కండీషనల్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 08
ఓటీటీలోకి ఇవాళ 15 సినిమాలు
ఇలా ఇవాళ (మే 08) ఒక్కరోజే ఏకంగా 15 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో అడివి శేష్-మృణాల్ ఠాకూర్ నటించిన డెకాయిట్, రాశీ ఖన్నా లుఖ్కే, సతన్ ది డార్క్, భరతనాట్యం 2 మోహినియట్టం, ఓ బటర్ ఫ్లై, ఆరాధన, లవ్ మాక్‌టైల్ 3, వాలా 2, ఎమ్ఐఏ మై రాయల్ నెమిసిస్, అన్‌కండిషనల్ వంటివి చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
అంటే, 15లో మొత్తంగా చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం నాలుగు మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అంతేకాకుండా నేటి 15 ఓటీటీ సినిమాల్లో ఏకంగా 4 ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే అందుబాటులో ఉండటం విశేషం.