Friday OTT Release Movies Today: ఇవాళ ఒక్కరోజు ఏకంగా 20 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్ నుంచి సైనా ప్లే వరకు క్రైమ్, హారర్ థ్రిల్లర్స్ నుంచి ఫ్యామిలీ డ్రామా దాకా రిలీజ్ అయిన నేటి ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
జియో హాట్‌స్టార్ ఓటీటీ

లింగం (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
లైఫ్, ల్యారీ అండ్ ది పర్స్యూట్ ఆఫ్ అన్‌హ్యాపీనెస్ (ఇంగ్లీష్ హిస్టారికల్ స్కెచ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 26
ది బేర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సైకలాజికల్ వర్క్ ప్లేస్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
జీ5 ఓటీటీ
ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
మమ్మటియాన్ స్టార్స్ (తమిళ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
ముతస్సీ (మలయాళ ఫోక్ హారర్ సూపర్‌నాచురల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
రాజా శివాజీ (మరాఠీ హిస్టారికల్ యాక్షన్ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- జూన్ 26
క్రిస్ అండ్ మార్టినా: ది ఫైనల్ సెట్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 26
లిటిల్ బ్రదర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- జూన్ 26
బాహుబలి: ది టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ చిత్రం)- జూన్ 26
ఏజెంట్ కిమ్ రియాక్టివేటెడ్ (సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్) జూన్ 26
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
{{/usCountry}}నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్) జూన్ 26
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
{{/usCountry}}బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ బ్లాక్ కామెడీ డ్రామా మూవీ)- జూన్ 26
ది యెతి (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మాన్‌స్టర్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 26
దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 26
సన్ నెక్ట్స్ ఓటీటీ
మూండ్రమ్ కన్ (తమిళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 26
రివాల్వర్ రింకో (మలయాళం రూరల్ అడ్వెంచర్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 26
అలియన్స్ (హిందీ సోషల్ స్ట్రాటజీ రియాలిటీ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జూన్ 26
పర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ ఫ్యామిలీ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జూన్ 26
కుండ్డాల పురాణం (మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- సైనా ప్లే ఓటీటీ- జూన్ 26
ఓటీటీలోకి నేడు 20 సినిమాలు
ఇలా ఇవాళ (జూన్ 26) ఒక్కరోజు ఏకంగా 20 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో లింగం, రాజా శివాజీ, ది యెతి, బాహుబలి ది టార్చ్ బేరర్, నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో, ముతస్సీ, ప్రేమలా కండీషన్స్ అప్లై, కుండ్డాల పురాణం, పర్ఫెక్ట్ ఫ్యామిలీ, మూండ్రమ్ కన్, ఏజెంట్ కిమ్ రియాక్టివేటెడ్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ, రివాల్వర్ రింకో, లిటిల్ బ్రదర్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 6 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.