OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 37 సినిమాలు- 22 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 15- తెలుగులో 7 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!
OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 37 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 22 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 7 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. అలాగే, ఒక్కదాంట్లోనే 15 మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 37 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
మోటర్ వాలీ (ఇటాలియన్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 10
దిస్ ఈజ్ ఐ (జపనీస్ ఎల్‌జీబీటీక్యూ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 10
అనగనగా ఒక రాజు (తెలుగు రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 11
కొహ్రా సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11
లీడ్ చిల్డ్రన్ (పోలిష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 10 (ఇంగ్లీష్ రియాలిటీ రొమాంటిక్ డేటింగ్ గేమ్ షో)- ఫిబ్రవరి 11
స్టేట్ ఆఫ్ ఫియర్ (బ్రెజిలియన్ క్రైమ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 11
తలైవర్ తంబి తలైమయిల్ (తమిళ పొలిటికల్ సెటైరికల్ మూవీ)- ఫిబ్రవరి 12
హౌ టు గెట్ టు హెవెన్ ఫ్రమ్ బెల్‌ఫాస్ట్ (ఇంగ్లీష్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12
మిలియన్ ఫాలోవర్ డిటెక్టివ్ (తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12
టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (అమెరికన్ రోడ్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 13
ది మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
ది ఆర్ట్ ఆఫ్ సారా (సౌత్ కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 13
ఇన్ ది మడ్ సీజన్ 2 (అర్జెంటీనా ప్రిజన్ డ్రామా క్రైమ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
బ్లూ మూన్ (ఇంగ్లీష్ బయోగ్రఫీ మ్యూజికల్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 14
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది హంట్స్‌మన్ (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- ఫిబ్రవరి 10
ఈజ్ దిస్ థింగ్ ఆన్? (ఇంగ్లీష్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 10
క్రాస్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11
ఇక్కిస్ (హిందీ బయోగ్రాఫికల్ వార్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 12
బ్యాండ్‌వాలే (హిందీ మ్యూజికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13
లవ్ మీ లవ్ మీ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 13
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ది బర్బ్స్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 9
ప్రిడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 12
ది కంజూరింగ్: లాస్ట్ రిట్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 13
జీ5 ఓటీటీ
మన శంకర వరప్రసాద్ గారు (తెలుగు కామెడీ యాక్షన్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 11
ఉత్తర్ (మరాఠీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 13
భానుప్రియ భూతర్ హోటల్ (బెంగాలీ హారర్ కామెడీ మూవీ)- ఫిబ్రవరి 13
పాతిరాత్రి (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 13
సన్ నెక్ట్స్ ఓటీటీ
సూర్య: ది పవర్ ఆఫ్ లవ్ (కన్నడ రొమాంటిక్ యాక్షన్ చిత్రం)- ఫిబ్రవరి 13
మాయబింబమ్ (తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 13
సోనీ లివ్ ఓటీటీ
బేబీ గర్ల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 12
రెడ్ ఐ సీజన్ 2 (బ్రిటీష్ క్రైమ్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 15
అమర్ విశ్వాస్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- ఫిబ్రవరి 11
యమ్లా (పంజాబీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- ఫిబ్రవరి 12
ఎటర్నిటీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా ఫాంటసీ సినిమా)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఫిబ్రవరి 13
హనీ బంచ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- షడ్డర్ ఓటీటీ- ఫిబ్రవరి 13
ది రఫ్‌నెక్ (అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 13
ఓటీటీలోకి 37 సినిమాలు
ఇలా ఈ వారం (ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు) ఏకంగా 37 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, బేబీ గర్ల్, భానుప్రియ భూతర్ హోటల్, కొహ్రా సీజన్ 2, తలైవర్ తంబి తలైమయిల్, హనీ బంచ్, ది రఫ్‌నెక్, అమర్ విశ్వాస్, పాతిరాత్రి సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 22 సినిమాలు
వీటితోపాటు ప్రిడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్, ది బర్బ్స్, ది కంజూరింగ్: లాస్ట్ రిట్స్, బ్యాండ్‌వాలే, క్రాస్ సీజన్ 2, ది హంట్స్‌మన్, ఇన్ ది మడ్ సీజన్ 2, ది ఆర్ట్ ఆఫ్ సారా, మిలియన్ ఫాలోవర్ డిటెక్టివ్, స్టేట్ ఆఫ్ ఫియర్, లీడ్ చిల్డ్రన్, ఇక్కీస్‌తో కలిపి చూసేందుకు 22 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
7 మాత్రమే తెలుగులో
వీటన్నింటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 7 సినిమాలు మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, మొత్తం 37 సినిమాల్లో అధికంగా 15 మూవీస్ ఒక్క నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లోనే ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












