OTT Movies: ఓటీటీలోకి 23 సినిమాలు- 16 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 12- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- విభిన్న జోనర్లలో!
OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం 23 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉంటే.. అందులో ఒక్కదాంట్లోనే 12 మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కావడం ఇంట్రెస్టింగ్. నెట్‌ఫ్లిక్స్ వంటి డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లలో, విభిన్న జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ సినిమాలు చూసేద్దాం.
;OTT Release Movies This Week: ఈ వారం ఓటీటీలోకి 23 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ ఈ వారం ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
అన్‌టోల్డ్ యూకే: విన్ని జోన్స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మే 26
ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ సీజన్ 2 (ఇంగ్లీష్ యంగ్ అడల్ట్ మిస్టరీ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- మే 27
మై 2 సెంట్స్ (ఇటాలియన్ అడల్ట్ యానిమేషన్ డార్క్ కామెడీ సెటైరికల్ డ్రామా వెబ్ సిరీస్)- మే 27
కర (తెలుగు డబ్బింగ్ తమిళ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 28
ఎమి మార్టినజ్: ది కిడ్ వూ స్టాప్స్ టైమ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ మూవీ)- మే 28
మర్డర్ మైండ్‌ఫుల్లీ సీజన్ 2 (జర్మన్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 28
ది ఫోర్ సీజన్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 28
డెడ్ మ్యాన్స్ వైర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- మే 28
బ్రెజిల్స్ 70: ది థర్డ్ స్టార్ (బ్రెజిలియన్ స్పోర్ట్స్ హిస్టారికల్ డ్రామా డాక్యుమెంటరీ సిరీస్)- మే 29
కలబాసస్ కాన్ఫిడెన్షియల్ (ఇంగ్లీష్ లైఫ్‌స్టైల్ రియాలిటీ షో)- మే 29
రఫా (స్పానిష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సిరీస్ అండ్ స్పోర్ట్స్ షో)- మే 29
ది థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ స్టీఫెన్ హాకింగ్స్ బయోగ్రాఫికల్ రొమాంటిక్ డ్రామా డాక్యుమెంటరీ చిత్రం)- మే 30
జియో హాట్‌స్టార్ ఓటీటీ
జెట్‌లీ (తెలుగు క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 25
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 27
కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- మే 29
జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ లీగల్ కామెడీ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ)- మే 29
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
స్పైడర్ నోయిర్ (ఇంగ్లీష్ సూపర్ హీరో లైవ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 27
లీడర్ 2026 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 28
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ
ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ (అమెరికన్ ఫ్యామిలీ అడ్వెంచర్ డ్రామా సినిమా)- మే 29
స్టార్ సిటీ (అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- మే 29
ఇతర ఓటీటీల్లో
రూమ్‌మేట్స్ (కన్నడ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- మే 27
ఫేసెస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 29
ది రేస్ (ఇంగ్లీష్ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 29
ఓటీటీలోకి 23 సినిమాలు
ఇలా ఈ వారం (మే 25 నుంచి 31 వరకు) 23 సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వాటిలో చూసేందుకు ధనుష్ కర, సత్య జెట్లీ, అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్‌బీ, లీడర్ 2026, రూమ్‌మేట్స్, స్పైడర్ నోయిర్, ఫేసెస్, ది రేస్, కజిన్స్ అండ్ కల్యాణమ్స్, స్టార్ సిటీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డెడ్ మ్యాన్స్ వైర్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
16 స్పెషల్, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్
వీటితోపాటు మర్డర్ మైండ్‌ఫుల్లీ 2, మై 2 సెంట్స్, ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ సీజన్ 2, ది థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. అలాగే, వీటన్నింట్లో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. ఇంతేకాకుండా ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 12 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


