OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 26 సినిమాలు- 19 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?
OTT Release Movies Latest: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 19 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి ఆహా వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ థ్రిల్లర్, సైకలాజికల్, కామెడీ నుంచి ఎరోటిక్, క్రైమ్, ఫాంటసీ వరకు అన్ని రకాల జోనర్ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. అవేంటో లుక్కేద్దాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
విష్ణు విన్యాసం (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- మార్చి 20
మై లార్డ్ (తమిళ పొలిటికల్ సెటైరికల్ డ్రామా సినిమా)- మార్చి 20
డెడ్‌లాఖ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ మిస్టరీ పోలీస్ ప్రొసీజరల్ వెబ్ సిరీస్)- మార్చి 20
అమోర్ యానిమల్ (ఇంగ్లీష్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20
కంపెనీ రిట్రీట్ సీజన్ 2 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది హౌజ్‌మెయిడ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఎరోటిక్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- మార్చి 19
పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ బ్రిటీష్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ)- మార్చి 20
బోర్డర్ 2 (హిందీ వార్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా చిత్రం)- మార్చి 20
ది రైజ్ ఆఫ్ ది రెడ్ హాట్ చిల్లి పెప్పర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20
ఏ డిఫరెంట్ మ్యాన్ (ఇంగ్లీష్ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 20
జీ5 ఓటీటీ
ల్యాండ్‌లార్డ్ (కన్నడ రూరల్ యాక్షన్ డ్రామా మూవీ)- మార్చి 19
జటాధర (తెలుగు హారర్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మార్చి 20
కాసర్‌గడ్ ఎంబసీ (మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 20
సన్ నెక్ట్స్ ఓటీటీ
సీతా పయనం (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ రోడ్ జర్నీ మూవీ)- మార్చి 19
ఫోర్త్ ఫ్లోర్ (తమిళ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 20
వలవారా (కన్నడ రూరల్ డ్రామా సినిమా)- మార్చి 20
జాజ్ సిటీ (బెంగాలీ పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- మార్చి 19
సుమతి శతకం (తెలుగు రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 19
మోహ్ (పంజాబీ రొమాంటిక్ ట్రాజెడీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- మార్చి 19
జంగ్: ది రస్ట్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- హంగామా ఓటీటీ- మార్చి 19
చిరాయా (తెలుగు డబ్బింగ్ హిందీ మ్యారిటల్ రేప్ సోషల్ డ్రామా వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- మార్చి 20
అమరావతికి ఆహ్వానం (తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ)- ఆహా ఓటీటీ- మార్చి 20
రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ (మలయాళ ఫీల్ గుడ్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్)- హంగామా ఓటీటీ- మార్చి 20
థకుమర్ ఝులి (బెంగాలీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- మార్చి 20
డెడ్ ఆఫ్ వింటర్ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ సర్వైవల్ డ్రామా ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మార్చి 20
ఓటీటీలోకి 26 సినిమాలు
ఇలా గురువారం (మార్చి 19), శుక్రవారం (మార్చి 20) కలిపి రెండు రోజుల్లో ఏకంగా 26 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో చూసేందుకు సుమతి శతకం, చిరాయా, అమరావతికి ఆహ్వానం, విష్ణు విన్యాసం, డెడ్ ఆఫ్ వింటర్, జంగ్ ది రస్ట్, సీతా పయనం, ఫోర్త్ ఫ్లోర్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్, ల్యాండ్‌లార్డ్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు జటాధర, కాసర్‌గడ్ ఎంబసీ, ఏ డిఫరెంట్ మ్యాన్, పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్, ది హౌజ్‌మెయిడ్, మై లార్డ్, డెడ్‌లాఖ్ సీజన్ 2, అమోర్ యానిమల్, బోర్డర్ 2తో కలిపి చూసేందుకు 19 సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


