...
...
Next Story

OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో 25 సినిమాలు- 18 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- ఒక్కదాంట్లోనే 10!

OTT Release Movies New: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 25 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, హాట్‌స్టార్ తదితర ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Aug 9, 2026, 16:32:21 IST
Advertisement

OTT Release Movies New: రెండు రోజుల్లో ఏకంగా 25 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. రొమాంటిక్, వార్ యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, హారర్, సైకలాజికల్, సర్వైవల్ ఇలా విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఓటీటీలోకి 2 రోజుల్లో 25 సినిమాలు- 18 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- ఒక్కదాంట్లోనే 10!
ఓటీటీలోకి 2 రోజుల్లో 25 సినిమాలు- 18 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- ఒక్కదాంట్లోనే 10!

మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ టీన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 6

ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ రొమాంటిక్ తమిళ డ్రామా సినిమా)- ఆగస్టు 7

ఆపరేషన్ సఫేద్ సాగర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది కార్గిల్ వార్ (తెలుగు డబ్బింగ్ హిందీ హిస్టారికల్ మిలిటరీ వార్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 7

ది లాస్ట్ హౌస్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ హారర్ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 7

మై వాపస్ ఆవుంగా (హిందీ పీరియాడికల్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఆగస్టు 7

రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లీష్ అడల్ట్ యానిమేషన్ సిచ్యువేషనల్ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 7

అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 7

డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లీష్ వర్క్‌‌ప్లేస్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 7

బిగ్‌ చికెన్: ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్‌స్పరసీ (హాలీవుడ్ డాక్యుమెంటరీ చిత్రం)- ఆగస్టు 7

ఓ సుకుమారి (తెలుగు రూరల్ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- ఆగస్టు 7

వదంది సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 7

ఎమ్ఆర్‌‌‌పీ (తెలుగు డార్క్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్)- ఆగస్ట్ 7

పంచనామా (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 7

గవర్నర్: ది సైలెంట్ సేవియర్ (హిందీ బయోగ్రాఫికల్ పొలిటికల్ ఫినాన్షియల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఆగస్టు 7

ది మహారాష్ట్ర ఫైల్స్ (మరాఠీ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 7

జీ5 ఓటీటీ

లెనిన్ (తెలుగు విలేజ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఆగస్టు 7

వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ తమిళ సోషల్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఆగస్టు 7

తుంబాడ్చి మంజుల (మరాఠీ హారర్ కామెడీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఆగస్టు 7

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ఎఫ్ఎక్స్: ది షార్డ్స్ (ఇంగ్లీష్ బోల్డ్ హారర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 6

ది సూపర్ మారియో గెలాక్సీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ ఫ్యామిలీ అడ్వెంచర్ ఫాంటసీ చిత్రం)- ఆగస్టు 7

డార్క్ జెయింట్ (తమిళ హారర్ సైకలాజికల్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఆహా తమిళ్ ఓటీటీ- ఆగస్టు 7

వానిష్‌డ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఆగస్టు 7

సత్యతిల్ సంభవిచతు (మలయాళ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- సన్‌ నెక్ట్స్ ఓటీటీ- ఆగస్టు 7

పొంగళ (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఆగస్టు 7

ఓటీటీలోకి 25 సినిమాలు

ఇలా గురువారం (ఆగస్టు 6), శుక్రవారం (ఆగస్టు 7) రెండు రోజుల్లో ఏకంగా 25 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు ఓ సుకుమారి, ఇదయం మురళి, లెనిన్, తుంబాడ్చి మంజుల, వంద దేవుళ్లు, డార్క్ జెయింట్, వదంది 2, గవర్నర్, ఆపరేషన్ సఫేద్ సాగర్, మై వాపస్ ఆవుంగా సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్‌గా 18 మూవీస్

వీటితోపాటు వానిష్‌డ్, ది మహారాష్ట్ర ఫైల్స్, ఎమ్ఆర్‌‌‌పీ, పంచనామా, ఎఫ్ఎక్స్: ది షార్డ్స్, ది లాస్ట్ హౌస్, ది సూపర్ మారియో గెలాక్సీ, సత్యతిల్ సంభవిచతుతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

తెలుగులో 11 ఇంట్రెస్టింగ్

ఇందులోనూ తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్‌గా 11 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 10 సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks