ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు- 21 చాలా స్పెషల్, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 34 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. బాలకృష్ణ అఖండ 2 నుంచి రకుల్ ప్రీత్ సింగ్ దే దే ప్యార్ దే 2 వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలపై లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 34 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
డిఫైనింగ్ డెస్టినీ (కొలంబియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 5
గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ (ఇంగ్లీష్ హిస్టారికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జనవరి 7
షిబోయుగి (జపనీస్ యానిమే సైకలాజికల్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 7
హిజ్ అండ్ హర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ వెబ్ సిరీస్)- జనవరి 8
ది రూకీ (అమెరికన్ పోలీస్ పొసిజరల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 8
అఖండ 2 (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జనవరి 9
దే దే ప్యార్ దే 2 (హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ)- జనవరి 9
ఆల్ఫా మేల్స్ సీజన్ 4 (స్పానిష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 9
పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ సినిమా)- జనవరి 9
కాట్ స్టీలింగ్ (ఇంగ్లీష్ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ కామెడీ మూవీ)- జనవరి 10
జీ5 ఓటీటీ
మాస్క్ (తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 9
జోతో కండో కోల్‌కత్తాయి (బెంగాలీ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 9
హనీమూన్ సే హత్య (హిందీ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ మిస్టరీ వెబ్ సిరీస్)- జనవరి 9
ఏకం (కన్నడ అంథాలజీ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 9
రానీ: ది రూలర్ (కన్నడ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఫిల్మ్)- జనవరి 9
సన్ నెక్ట్స్ ఓటీటీ
జిగ్రీస్ (తెలుగు కామెడీ అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్)- జనవరి 6
సైలెంట్ స్క్రీమ్స్: ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ (తెలుగు ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సినిమా)- జనవరి 8
రాధేయ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జనవరి 8
అంగమ్మళ్ (తమిళ రూరల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జనవరి 9
జియో హాట్‌స్టార్ ఓటీటీ
హీర్ ఎక్స్‌ప్రెస్ (హిందీ ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జనవరి 6
ట్రాన్ అరెస్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ)- జనవరి 7
వెపన్స్ (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జనవరి 8
ఏ థౌజండ్ బ్లోస్ సీజన్ 2 (ఇంగ్లీష్ హిస్టారికల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 9
ది పిట్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 9
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బీస్ట్ గేమ్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటీషన్ అడ్వెంచర్ గేమ్ షో)- జనవరి 7
బాల్తి (తమిళ్, మలయాళం స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జనవరి 9
ది నైట్ మ్యానేజర్ సీజన్ 2 (బ్రిటీష్ స్పై యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 11
సోనీ లివ్ ఓటీటీ
ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 (హిందీ బయోగ్రఫీ హిస్టారికల్ ఫిక్షన్ వెబ్ సిరీస్)- జనవరి 9
కాలంకావల్: ది వెనమ్ బినీత్ (మలయాళం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 9
ఆయలాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కామెడీ యాక్షన్ డ్రామా ఫిల్మ్)- ఆహా ఓటీటీ- జనవరి 7
కానిస్టేబుల్ కనకం సీజన్ 2 (తెలుగు మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- జనవరి 8
ఛల్లా మడ్ కే నహీ ఆయా (పంజాబీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- జనవరి 8
డ్యుయల్: నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్ (తెలుగు జాంబీ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జనవరి 9
టాక్సీ డ్రైవర్ సీజన్ 3 (సౌత్ కొరియన్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ )- వికి, వియు, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ- జనవరి 10
ఓటీటీలోకి 34 సినిమాలు
ఇలా ఈ వారం (జనవరి 5 నుంచి 11 వరకు) ఏకంగా 34 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో బాలకృష్ణ అఖండ 2, వెపన్స్, ఆయలాన్, కానిస్టేబుల్ కనకం 2, డ్యుయల్, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2, బీస్ట్ గేమ్స్ సీజన్ 2, ది పిట్ సీజన్ 2, సైలెంట్ స్క్రీమ్స్, జిగ్రీస్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు రకుల్ ప్రీత్ సింగ్ దే దే ప్యార్ దే 2, హిజ్ అండ్ హర్, హనీమూన్ సే హత్య, పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్, మాస్క్, ఏకం, రానీ, రాధేయ, ది నైట్ మ్యానేజర్ సీజన్ 2, కాలంకావల్, కాట్ స్టీలింగ్‌తో కలిపి చూసేందుకు 21 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


