OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 35 సినిమాలు- 22 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 19- కానీ తెలుగులో 7 మాత్రమే ఇంట్రెస్టింగ్
OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 35 సినిమాలు రానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 22 ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. కానీ, తెలుగులో 7 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్ ఓటీటీల్లోకి వచ్చే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 35 సినిమాలు స్ట్రీమింగ్ అవనున్నాయి. జియో హాట్‌స్టార్ నుంచి సోనీ లివ్ వరకు ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జియో హాట్‌స్టార్ ఓటీటీ
క్వీన్ (హిందీ పొలిటికల్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 16
మిస్టర్ & మిసెస్ ఆఫీస్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ వర్క్‌ప్లేస్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18
కికు చిరంజీవి (తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 18
పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలంపియన్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
యెల్లోజాకెట్స్ సీజన్ 4 (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది ఒడిస్సీ (ఇంగ్లీష్ హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వార్ డ్రామా సినిమా)- నవంబర్ 17 (రెంట్)
కరేజ్ (హిందీ లవ్ డ్రామా మూవీ)- నవంబర్ 18
క్యాంపస్ డైరీస్ సీజన్ 2 (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18
మడ్డెన్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18
మార్ణమి (కన్నడ కోస్టల్ రస్టిక్ యాక్షన్ డ్రామా చిత్రం)- నవంబర్ 18
ఫర్ఫెక్ట్ లయర్స్ (స్పానిష్ మిస్టరీ థ్రిల్లర్ డార్క్ రొమాంటిక్ టీన్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ (హిందీ ఫోక్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 20 (రెంట్ లేకుండా)
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
గోర్డన్ (అర్జెంటైన్ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18
గార్డింగ్ స్టార్స్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్)- నవంబర్ 18
ది లా ఆఫ్ బీస్ట్స్ (పోలిష్ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18
జెంటిల్ మాన్స్టర్ (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 18
విన్ ది మాల్ (ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటీషన్ గేమ్ షో)- నవంబర్ 18
వాలెంటీనా అండ్ ది 12 సైన్స్ (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- నవంబర్ 18
హెచ్‌బీ2మీ (ఫిలిపినో యాక్షన్ కామెడీ మూవీ)- నవంబర్ 18
ది అల్ట్రూయిస్ట్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ క్రైమ్ వర్క్‌ప్లేస్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 19
ఏ సిండ్రెల్లా స్టోరీ (ఇంగ్లీష్ రొమాంటిక్ టీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- నవంబర్ 19
418 (తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 20
హైకూ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- నవంబర్ 20
ఢింఢోరా సీజన్ 2 (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
ది బ్లూ రోడ్ (కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
ప్రైమ్‌టైమ్ ప్రీచర్స్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 20
ఆన్ బీహాఫ్ ఆఫ్ మై సన్ (ఇంగ్లీష్ డ్రామా చిత్రం)- నవంబర్ 20
స్టెప్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ మ్యూజికల్ ఫ్యామిలీ కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్)- నవంబర్ 20
సమ్‌థింగ్ న్యూ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ సోషల్ డ్రామా మూవీ)- నవంబర్ 20
మాంగ్లిక్ (బెంగాలీ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
లేక్ ప్లేసిడ్ 3 (అమెరికన్ హారర్ కామెడీ యాక్షన్ మూవీ)- నవంబర్ 21
క్రేజీ కళ్యాణం (తెలుగు రూరల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- ఆహా ఓటీటీ- నవంబర్ 20
టీన్ తిగడా (హిందీ రొమాంటిక్ మ్యూజికల్ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- నవంబర్ 20
అనుమాన పక్షి (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- నవంబర్ 20
అన్బిల్ అవన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామా చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- నవంబర్ 20
వే ఆఫ్ ది వారియర్ కిడ్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- నవంబర్ 20
ఓటీటీలోకి 35 సినిమాలు
ఇలా ఈ వారం (నవంబర్ 16 నుంచి 22 వరకు) ఓటీటీలోకి ఏకంగా 35 సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. వాటిలో చూసేందుకు క్రేజీ కళ్యాణం, టీన్ తిగడా, అనుమాన పక్షి, అన్బిల్ అవన్, యెల్లో జాకెట్స్ 4, క్వీన్, మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్, కికు చిరంజీవి, లేక్ ప్లేసిడ్ 3, పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలంపియన్స్ 3, మాంగ్లిక్ స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ది బ్లూ రోడ్, ఢింఢోరా 2, హైకూ, ది వాన్, 418, ది అల్ట్రూయిస్ట్, జెంటిల్ మాన్స్టర్, ది ఒడిస్సీ, క్యాంపస్ డైరీస్ 2, పర్ఫెక్ట్ లయర్స్, మార్ణమితో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 22 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్గా కేవలం 7 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 19 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


