ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ నుంచి రొమాంటిక్ కామెడీ డ్రామా వరకు అన్ని జోనర్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- ఫిబ్రవరి 6
ఎల్ఓఎల్ (ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 06
వయోలెంట్ ఎండ్స్ (అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 6
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ మూవీ)- ఫిబ్రవరి 6
సాల్వడార్ (స్పానిష్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6
ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ (ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 6
యో బెస్టీ (సౌత్ ఆఫ్రికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- ఫిబ్రవరి 6
జీ5 ఓటీటీ
షాబాద్: రీత్ ఔర్ రివాజ్ (హిందీ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6
నెల్లికంపోయిల్ నైట్ రైడర్స్ (మలయాళ హారర్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 6
జై (కన్నడ పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 6
సన్ నెక్ట్స్ ఓటీటీ
నీలకంఠ (తెలుగు రూరల్ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 6
మిండియమ్ పరాంజుమ్ (మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 6
ది రాజా సాబ్ (తెలుగు హారర్ ఫాంటసీ కామెడీ సినిమా)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- ఫిబ్రవరి 6
మాతృ (తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 6
{{/usCountry}}మాతృ (తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 6
{{/usCountry}}కోంబుసీవి (తమిళ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- టెంట్‌కొట్టా ఓటీటీ- ఫిబ్రవరి 6
బాయ్స్ గో టూ జూపిటర్ (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ అడ్వెంచర్ సినిమా)- హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 6
లా గ్రేజియా (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్)- ముబి ఓటీటీ- ఫిబ్రవరి 6
స్ల్పిట్స్‌విల్లే (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ సినిమా)- హులు ఓటీటీ- ఫిబ్రవరి 6
జాజ్ సిటీ (హిందీ హిస్టారికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- ఫిబ్రవరి 6
ఓటీటీలోకి ఇవాళ 19 సినిమాలు
ఇలా ఇవాళ (ఫిబ్రవరి 6) ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో ప్రభాస్ ది రాజా సాబ్, మాతృ, నీలకంఠ, నెల్లికంపోయిల్ నైట్ రైడర్స్, వయోలెంట్ ఎండ్స్, జై, ఎల్ఓఎల్, కోంబుసీవి, ట్రాన్స్‌ఫార్మర్స్ వన్‌తో కలిపి 9 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
తెలుగులో కేవలం 3
ఈ తొమ్మిది సినిమాల్లోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 3 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక నేటి ఓటీటీ ప్రీమియర్ 19 సినిమాల్లో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే నాలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవడం విశేషం.