ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌తోపాటు మరిన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో డిఫరెంట్ జోనర్లలో ఆ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
బకి డోవూ: ది ఇన్విజిబుల్ సమురాయ్ (జపనీస్ యానిమే యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
క్రాప్ హాపెన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఇక్కీస్ (హిందీ బయోగ్రాఫికల్ వార్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 26
ది గ్రే హౌజ్ (అమెరికన్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
ది సమ్మర్ బుక్ (ఇంగ్లీష్ ఆర్ట్ హౌజ్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 26
జియో హాట్‌స్టార్ ఓటీటీ
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 26
సంగమర్మర్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
స్క్రబ్స్ సీజన్ 10 (ఇంగ్లీష్ మెడికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
క్షేత్రపతి (కన్నడ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 26
మరిన్ని ఓటీటీల్లో
శ్రీ చిదంబరం గారు (తెలుగు విలేజ్ లవ్ స్టోరీ కామెడీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- ఫిబ్రవరి 26
{{/usCountry}}శ్రీ చిదంబరం గారు (తెలుగు విలేజ్ లవ్ స్టోరీ కామెడీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- ఫిబ్రవరి 26
{{/usCountry}}ఇక్క్ కుడి (పంజాబీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- ఫిబ్రవరి 26
థియేటర్ ది మిత్ ఆఫ్ రియాలిటీ (మలయాళం సోషల్ మిస్టరీ డ్రామా మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 26
ఓటీటీలోకి ఇవాళ 13 సినిమాలు
ఇలా ఇవాళ (ఫిబ్రవరి 26) ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో శ్రీ చిదంబరం గారు, థియేటర్ ది మిత్ ఆఫ్ రియాలిటీ, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్, ఇక్కీస్, బకి డోవూ: ది ఇన్విజిబుల్ సమురాయ్, క్రాప్ హాపెన్స్, సంగమర్మర్, బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 పార్ట్ 2, క్షేత్రపతితో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 9 సినిమాలు ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్‌గా తెలుగులో 4
వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం నాలుగు సినిమాలు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇకపోతే నేడు ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన మొత్తం 13 సినిమాల్లో 4 ఒక్క జియో హాట్‌స్టార్‌లో, మూడు చొప్పున అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.