Today OTT Release: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు- 9 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 4- తెలుగులోనూ 4 ఇంట్రెస్టింగ్!

OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 9 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 4 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక ఒకే ఒక్క ప్లాట్‌ఫామ్‌లో కూడా 4 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Published on: Feb 26, 2026, 13:20:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌తోపాటు మరిన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో డిఫరెంట్ జోనర్లలో ఆ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు- 9 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 4- తెలుగులోనూ 4 ఇంట్రెస్టింగ్!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు- 9 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 4- తెలుగులోనూ 4 ఇంట్రెస్టింగ్!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26

బకి డోవూ: ది ఇన్విజిబుల్ సమురాయ్ (జపనీస్ యానిమే యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26

క్రాప్ హాపెన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఇక్కీస్ (హిందీ బయోగ్రాఫికల్ వార్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 26

ది గ్రే హౌజ్ (అమెరికన్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26

ది సమ్మర్ బుక్ (ఇంగ్లీష్ ఆర్ట్ హౌజ్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 26

జియో హాట్‌స్టార్ ఓటీటీ

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 26

సంగమర్మర్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26

స్క్రబ్స్ సీజన్ 10 (ఇంగ్లీష్ మెడికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26

క్షేత్రపతి (కన్నడ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 26

మరిన్ని ఓటీటీల్లో

శ్రీ చిదంబరం గారు (తెలుగు విలేజ్ లవ్ స్టోరీ కామెడీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- ఫిబ్రవరి 26

ఇక్క్ కుడి (పంజాబీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- ఫిబ్రవరి 26

థియేటర్ ది మిత్ ఆఫ్ రియాలిటీ (మలయాళం సోషల్ మిస్టరీ డ్రామా మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 26

ఓటీటీలోకి ఇవాళ 13 సినిమాలు

ఇలా ఇవాళ (ఫిబ్రవరి 26) ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో శ్రీ చిదంబరం గారు, థియేటర్ ది మిత్ ఆఫ్ రియాలిటీ, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్, ఇక్కీస్, బకి డోవూ: ది ఇన్విజిబుల్ సమురాయ్, క్రాప్ హాపెన్స్, సంగమర్మర్, బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 పార్ట్ 2, క్షేత్రపతితో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 9 సినిమాలు ఉన్నాయి.

ఇంట్రెస్టింగ్‌గా తెలుగులో 4

వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం నాలుగు సినిమాలు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇకపోతే నేడు ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన మొత్తం 13 సినిమాల్లో 4 ఒక్క జియో హాట్‌స్టార్‌లో, మూడు చొప్పున అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More