OTT Telugu Release Movies: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో క్రైమ్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు డిఫరెంట్ జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మా బెహన్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కామెడీ సినిమా)- జూన్ 4
ది మర్డర్ ఆఫ్ రేచల్ నికెల్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 4
29 (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 5
ఆఫీస్ రొమాన్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- జూన్ 5
టీచ్ యూ ఏ లెసన్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5
ది మార్క్‌డ్ ఉమెన్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 5
జీ5 ఓటీటీ
పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 5
కేడీ ది డెవిల్ (తెలుగు డబ్బింగ్ కన్నడ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 5
సన్ నెక్ట్స్ ఓటీటీ
ది రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ కన్నడ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా)- జూన్ 5
మెకానిక్ రాకీ (తెలుగు యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 5
మొమాకు: మోటర్ మచిస్ ఔర్ కట్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- కేబుల్‌వన్ ఓటీటీ- జూన్ 4
{{/usCountry}}మొమాకు: మోటర్ మచిస్ ఔర్ కట్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- కేబుల్‌వన్ ఓటీటీ- జూన్ 4
{{/usCountry}}అగ్లీ స్టోరీ (తెలుగు సైకలాజికల్ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఆహా ఓటీటీ- జూన్ 5
ధురంధర్ 2: ది రివేంజ్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జూన్ 5
గుల్లాక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జూన్ 5
చారులత (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- జూన్ 7
ఓటీటీలోకి తెలుగులో 15 సినిమాలు
ఇలా గత వారం (జూన్ 1 నుంచి 7 వరకు) తెలుగు భాషలో ఏకంగా 15 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చూసేందుకు అన్ని సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
మరింత ఇంట్రెస్టింగ్‌గా 3 మాత్రమే
అయితే, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, చారులత, నందు-అవికా గోర్ అగ్లీ స్టోరీ వంటి 3 తెలుగు స్ట్రయిట్ సినిమాలు మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవి తెలుగు స్ట్రయిట్ సినిమాలు కాబట్టి టాలీవుడ్ ఓటీటీ ఆడియెన్స్‌కు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలన్నింటిలో ఏకంగా 6 సినిమాలు ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే ఓటీటీ రిలీజ్ అవడం విశేషం అని చెప్పుకోవచ్చు.