Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, పొలిటికల్, హారర్, కామెడీ, సర్వైవల్, ఫ్యామిలీ డ్రామా వంటి విభిన్న జోనర్లలో డిఫరెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో నేడు రిలీజైన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
జియో హాట్‌స్టార్ ఓటీటీ

పార్ట్ టైమర్స్ (తెలుగు లేడి ఓరియెంటెడ్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 న్యూ ఎపిసోడ్ (తెలుగు డబ్బింగ్ హిందీ రివేంజ్ రొమాంటిక్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ (హిందీ యానిమేటెడ్ అడ్వెంచర్ చిల్డ్రన్ ఫ్యామిలీ వెబ్ సిరీస్)- ఆగస్టు 28
అడల్ట్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిచ్యువేషనల్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఆల్ఫా (హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 28
న్యూటన్స్ థర్డ్ లా (తెలుగు క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28
చుంబక్ (హిందీ ఫీల్ గుడ్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
గ్రేవ్‌యార్డ్ సీజన్ 3 (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
ది విస్పర్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28
మౌస్‌ట్రాప్ (సౌత్ కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 28
{{/usCountry}}మౌస్‌ట్రాప్ (సౌత్ కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 28
{{/usCountry}}దిలన్ (ఇండోనేషియన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆగస్టు 28
ది సీక్రెట్ వుమెన్ (డానిష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఏఎస్సై బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28
బెట్టి లా ఫీ: అగ్లీయర్ దేన్ ఎవర్ సీజన్ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
బర్రెడ (స్పానిష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28
ఓల్మో (ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం)- ఆగస్టు 28
జీ5 ఓటీటీ
బందర్ (హిందీ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సోషల్ డ్రామా మూవీ)- ఆగస్టు 28
కరావళి (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28
కేరళ అండర్‌గ్రౌండ్ (మలయాళ హిప్ పాప్ అండ్ ర్యాప్ రియాలిటీ షో)- ఆగస్టు 28
ఆహా ఓటీటీ
ఆకలి రాజ్యం 2026 (తెలుగు, తమిళ బైలింగువల్ యూత్ సెంట్రిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
హరుడు (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28
అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- ఆగస్టు 28
హంగ్రీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఆగస్టు 28
అంకం అట్టహాసం (మలయాళ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- ఆగస్టు 28
డార్క్ మ్యాటర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఆగస్టు 28
పెన్నీ లేన్ ఈజ్ డెడ్ (ఇంగ్లీష్ హారర్ డార్క్ కామెడీ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- షడ్డర్ ఓటీటీ- ఆగస్టు 28
ఓటీటీలోకి ఇవాళ 27 సినిమాలు
ఇలా ఇవాళ (ఆగస్టు 28) ఒక్కరోజే ఏకంగా 27 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో ఆల్ఫా, హంగ్రీ, న్యూటన్స్ థర్డ్ లా, అన్బె డయానా, అంకం అట్టహాసం, పెన్నీ లేన్ ఈజ్ డెడ్, కరావళి, బందర్, ఏఎస్సై బబితా సింగ్ రిపోర్టింగ్, ది సీక్రెట్ వుమెన్, మౌస్‌ట్రాప్, ది విస్పర్ మ్యాన్, గ్రేవ్‌యార్డ్ సీజన్ 3, హరుడు సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 18, ఇంట్రెస్టింగ్‌గా 9
వీటితోపాటు పార్ట్ టైమర్స్, ఆకలి రాజ్యం, చుంబక్, తుక్రా కే మేరా ప్యార్ 2తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, వీటన్నింట్లో ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 9 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.