Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఏక్ దిన్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- జూలై 17
ది బే (ఇంగ్లీష్ ఓసియన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 17
యంగ్ ఫార్ట్స్ ట్రైలర్ పార్ట్స్ (ఇంగ్లీష్ రియాలిటీ కామెడీ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 17
అండర్‌కవర్ లవర్ (ఇంగ్లీష్ రియాలిటీ డేటింగ్ షో)- జూలై 17
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 17
ది ఈస్ట్ ప్యాలెస్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ హిస్టారికల్ డార్క్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 17
డిజైర్ (ఇంగ్లీష్ బోల్డ్ రొమాంటిక్ ఎరోటిక్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17
23000 లైవ్స్ (జర్మన్ రియల్ లైఫ్ ఇన్‌స్పైర్‌డ్ డ్రామా మూవీ)- జూలై 17
హార్ట్‌స్టాపర్ ఫరెవర్ (ఇంగ్లీష్ ఎల్‌జీబీటీక్యూ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 17
25 ఇయర్స్ ఆఫ్ యూ(జపనీస్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17
ఆహా ఓటీటీ
గేదెల రాజు (తెలుగు పొలిటికల్ క్రైమ్ సస్పెన్స్ డ్రామా చిత్రం)- జూలై 17 (అమెజాన్ ప్రైమ్‌లో కూడా)
వోవెల్స్ (తమిళ రొమాంటిక్ అంథాలజీ డ్రామా సినిమా)- జూలై 17
జియో హాట్‌స్టార్ ఓటీటీ
మా ఇంటి బంగారం (తెలుగు యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూలై 17
{{/usCountry}}మా ఇంటి బంగారం (తెలుగు యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూలై 17
{{/usCountry}}గ్జెనో (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17
చంద్ మేరా దిల్ (హిందీ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- జూలై 17
జీ5 ఓటీటీ
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు (తెలుగు కాప్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూలై 17
ది డెవిల్ (కన్నడ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 17
శివలోక్ కె కుండక్క మండక్క (తెలుగు డబ్బింగ్ హిందీ యానిమేషన్ కామెడీ ఇండియిన్ మైథాలజీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూలై 17
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
డెజర్ట్ వారియర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ)- జూలై 17
టెక్సాస్ చైన్ సా (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 17
సమ్‌వేర్ సమ్‌టైమ్ (తెలుగు ఎమోషనల్ డ్రామా మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- జూలై 17
కమల్ శ్రీదేవి (కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూలై 17
చితిని (మలయాళ హారర్ మిస్టరీ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూలై 17
ఓటీటీలోకి ఇవాళ 23 సినిమాలు
ఇలా ఇవాళ (జూలై 17) ఒక్కరోజే 23 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో సమంత మా ఇంటి బంగారం, సాయి పల్లవి ఏక్ దిన్, సింగర్ రఘు కుంచే గేదెల రాజు, వడ్డే నవీన్ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు, అనన్య పాండే చంద్ మేరా దిల్, సమ్‌వేర్ సమ్‌టైమ్, కమల్ శ్రీదేవి, చితిని, ది డెవిల్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు శివలోక్ కె కుండక్క మండక్క, డెజర్ట్ వారియర్, టెక్సాస్ చైన్ సా, గ్జెనో, వోవెల్స్, ది ఈస్ట్ ప్యాలెస్, 25 ఇయర్స్ ఆఫ్ యూ, డిజైర్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.