OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు- 14 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్-ఒకేదాంట్లో 7- హారర్ టు క్రైమ్!

Today OTT Release Movies Friday: ఇవాళ శుక్రవారం ఒక్కరోజే 22 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలపై లుక్కేద్దాం.

Published on: Jul 10, 2026, 09:57:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Friday OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ శుక్రవారం ఒక్కరోజు 22 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ కామెడీ, స్పై యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్ వంటి వివిధ రకాల జోనర్లలో నెట్‌ఫ్లిక్స్ నుంచి హులు ఓటీటీ వరకు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు- 14 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్-ఒకేదాంట్లో 7- హారర్ టు క్రైమ్!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు- 14 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్-ఒకేదాంట్లో 7- హారర్ టు క్రైమ్!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

గుర్తుకొస్తున్నాయి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 10

పతీ పత్నీ ఔర్ వో దో (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- జూలై 10

ఇక్కా (తెలుగు డబ్బింగ్ హిందీ లీగల్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 10

షిప్‌వ్రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ అండ్ హిస్టారికల్ డాక్యుమెంటరీ సినిమా)- జూలై 10

మిగ్‌వెల్ ఏంజిల్ బ్లాంకో: ది 48 హవర్స్ దట్ చేంజ్‌డ్ స్పెయిన్ (ఇంగ్లీష్ హిస్టారికల్ పొలిటికల్ డాక్యుమెంటరీ చిత్రం)- జూలై 10

అంటిల్ ద టీ షర్ట్ డ్రైస్ (జపనీస్ సస్పెన్స్ మిస్టరీ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జూలై 10

ది ప్యారడైజ్ మర్డర్స్ (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా చిత్రం)- జూలై 10

జీ5 ఓటీటీ

ముఖ్‌బిర్: ది స్టోరీ ఆఫ్ ఏ స్పై (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ పీరియాడిక్ డ్రామా ఫిల్మ్)- జూలై 10

ఫ్రేమ్ (మరాఠీ సోషల్ డ్రామా సినిమా)- జూలై 10

పరిమిళ అండ్ కో (తమిళ క్రైమ్ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 10

నారి ఛొరిట్రో బెజయ్ జోటిల్ (బెంగాలీ ఫాంటసీ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూలై 10

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

డోస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ మెడికల్ మిస్టరీ సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 10 (ఆహా, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో కూడా)

ఎల్‌వోఎల్: లాస్ట్ వన్ లాఫింగ్ పొలాండ్ సీజన్ 4 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా రియాలిటీ షో)- జూలై 10

ది వెస్టీస్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 12

ఎకసెకలు (తెలుగు సెటైరికల్ కామెడీ వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- జూలై 10

ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్ (తెలుగు డబ్బింగ్ మలయాళం స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జూలై 10

బల్టీ (తెలుగు డబ్బింగ్ మలయాళం స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 10

చొడ్డోబేషి (బెంగాలీ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డిటెక్టివ్ డ్రామా వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూలై 10

ది సెంటినల్స్ (ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 10

అమోర్స్ పెర్రోస్ (మెక్సికన్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ముబి ఓటీటీ- జూలై 10

ఫేస్ ఆఫ్ డెత్ (ఇంగ్లీష్ స్లాషర్ హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- షడ్డర్ ఓటీటీ- జూలై 10

రెడక్స్ రెడక్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ రివేంజ్ థ్రిల్లర్ ఫిల్మ్)- హులు ఓటీటీ- జూలై 10

ఓటీటీలోకి ఇవాళ 22 సినిమాలు

ఇలా ఇవాళ (జూలై 10) ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో ఇక్కా, డోస్, ఫేస్ ఆఫ్ డెత్, పరిమిళ అండ్ కో, ముఖ్‌బిర్: ది స్టోరీ ఆఫ్ ఏ స్పై, రెడక్స్ రెడక్స్, ఎకసెకలు, ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్, బల్టీ, ది ప్యారడైజ్ మర్డర్స్, గుర్తుకొస్తున్నాయి, పతీ పత్నీ ఔర్ వో దో సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

14 స్పెషల్, తెలుగులో 8

వీటితోపాటు షిప్‌వ్రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ, ది సెంటినల్స్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక వీటన్నింటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 7 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More