ఓటీటీలోకి రెండు రోజుల్లోనే ఏకంగా 29 మూవీస్- 20 చాలా స్పెషల్, తెలుగులో ఏకంగా 12 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి రెండు రోజుల్లోనే ఏకంగా 29 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఏకంగా 12 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. జీ5, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహాలలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలపై లుక్కేద్దాం.

Published on: Nov 09, 2025 2:59 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి రెండు రోజుల్లోనే ఏకంగా 29 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జీ5, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, ఆహా, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్ తదితర ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలపై లుక్కేద్దాం.

ఓటీటీలోకి రెండు రోజుల్లోనే ఏకంగా 29 మూవీస్- 20 చాలా స్పెషల్, తెలుగులో ఏకంగా 12 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి రెండు రోజుల్లోనే ఏకంగా 29 మూవీస్- 20 చాలా స్పెషల్, తెలుగులో ఏకంగా 12 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?

జీ5 ఓటీటీ

జరణ్ (తెలుగు డబ్బింగ్ మరాఠీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ)-నవంబర్ 07

హౌజ్‌మేట్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ కామెడీ ఫాంటసీ చిత్రం)- నవంబర్ 7

కిస్ (తమిళ రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 07

తోడే దూర్ తోడే పాస్ (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 07

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

మిత్ర మండలి (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 06

బంబి ది రికనింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 06

మ్యాక్స్‌టన్ హాల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ జర్మన్ టీనేజ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 07

నిషాంచి (హిందీ క్రైమ్ యాక్షన్ డ్రామా చిత్రం)- నవంబర్ 07

జియో హాట్‌స్టార్ ఓటీటీ

డార్క్ నన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 06

ఆల్ హర్ ఫాల్ట్ (ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 07

మిరాయ్ (హిందీ, బెంగాలీ, మరాఠీ డబ్బింగ్ తెలుగు మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 07

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

డెత్ బై లైటెనింగ్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ ఎపిక్ పొలిటికల్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 06

ది బ్యాడ్ గాయ్స్ బ్రేకింగ్ ఇన్ (ఇంగ్లీష్ యానిమేషన్ హీస్ట్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 06

ది విన్స్ స్టేపుల్స్ షో సీజన్ 2 (ఇంగ్లీష్ సెటైరికల్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 06

బారాముల్లా (తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 07

ఫ్రాంకెన్‌స్టీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 07

యాజ్ యూ స్టుడ్ బై (కొరియన్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 07

గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- నవంబర్ 07

మ్యాంగో (డానిష్ రొమాంటిక్ మూవీ)- నవంబర్ 07

ఏక్ చతుర్ నార్ (హిందీ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్)- నవంబర్ 07

ఆహా ఓటీటీ

చిరంజీవ (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ కామెడీ చిత్రం)- ఆహా ఓటీటీ- నవంబర్ 07

నెట్‌వర్క్ (తమిళ డబ్బింగ్ తెలుగు తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 07

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

అర్జున్ చక్రవర్తి (తెలుగు బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 07

ది హ్యాక్ సీజన్ 1 (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్)- నవంబర్ 07

ప్రొద్దుటూరు దసరా (తెలుగు కల్చరల్ డాక్యుమెంటరీ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- నవంబర్ 07

కమరో 2 (కన్నడ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- నవంబర్ 07

మహారాణి సీజన్ 4 (హిందీ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- నవంబర్ 07

ప్లరిబస్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- నవంబర్ 07

కరమ్ (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- నవంబర్ 07

ఓటీటీలోకి 29

ఇలా గురువారం (నవంబర్ 06), శుక్రవారం (నవంబర్ 07) రెండు రోజుల్లో కలిపి ఏకంగా 29 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో జరణ్, అర్జున్ చక్రవర్తి, కమరో 2, మహారాణి 4, ప్లరిబస్, ఫ్రాంకెన్‌స్టీన్, చిరంజీవ, హౌజ్‌మేట్స్, కిస్, తోడే దూర్ తోడే పాస్, మిత్ర మండలి సినిమాలు చూసేందుకు స్పెషల్‌గా ఉన్నాయి.

20 స్పెషల్-తెలుగులో12

వీటితోపాటు బంబి ది రికనింగ్, మ్యాక్స్‌టన్ హాల్ సీజన్ 2, డార్క్ నన్స్, డెత్ బై లైటెనింగ్, బారాముల్లా, యాజ్ యూ స్టుడ్ బై, నెట్‌వర్క్, ఏక్ చతుర్ నార్, ప్రొద్దుటూరు దసరాతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఏకంగా 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

News/Entertainment/ఓటీటీలోకి రెండు రోజుల్లోనే ఏకంగా 29 మూవీస్- 20 చాలా స్పెషల్, తెలుగులో ఏకంగా 12 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
News/Entertainment/ఓటీటీలోకి రెండు రోజుల్లోనే ఏకంగా 29 మూవీస్- 20 చాలా స్పెషల్, తెలుగులో ఏకంగా 12 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?