OTT Releases: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 22 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!
OTT Release Movies List This Week: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 22 మూవీస్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అన్ని జోనర్లలో, విభిన్న ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలపై లుక్కేద్దాం.
ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి డ్రామా వరకు అన్ని రకాల జోనర్లలో జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్, జీ5, అమెజాన్ ప్రైమ్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

జియో హాట్‌స్టార్ ఓటీటీ
మార్క్ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 23
స్పేస్ జెన్: చంద్రయాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ బయోగ్రాఫికల్ డ్రామా వెబ్ సిరీస్ సిరీస్)- జనవరి 23
గుస్తాఖ్ ఇష్క్ (హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జనవరి 23
మెల్ బ్రూక్స్: ది 99 ఇయర్ ఓల్డ్ మ్యాన్ (ఇంగ్లీష్ లెజండరీ కమెడియన్ రియల్ లైఫ్ డాక్యుమెంటరీ)- జనవరి 23
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా (జపనీస్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ ఫిల్మ్)- జనవరి 22
ఫైండింగ్ హర్ ఎడ్జ్ (ఇంగ్లీష్ యంగ్ అడల్ట్ స్పోర్ట్స్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 22
ఫ్రీ బెర్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 22
స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సినిమా)- జనవరి 23
తేరే ఇష్క్ మే (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ మ్యూజికల్ డ్రామా చిత్రం)- జనవరి 23
ది బిగ్ ఫేక్ (ఇటాలియన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జనవరి 23
జీ5 ఓటీటీ
45 (కన్నడ ఫాంటసీ యాక్షన్ డ్రామా సినిమా)- జనవరి 23
మస్తీ 4 (హిందీ అడల్ట్ కామెడీ మూవీ)- జనవరి 23
సిరాయ్ (తమిళ కోర్ట్ రూమ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- జనవరి 23
కాళీపోట్కా (బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 23
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
చీకటిలో (తెలుగు హారర్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ సినిమా)- జనవరి 23
మారియో (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్)- జనవరి 23 (ఆహా ఓటీటీ)
శంబాల (తెలుగు ఫాంటసీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- ఆహా ఓటీటీ- జనవరి 22
సంధ్యానామ ఉపాసతే (తెలుగు లాక్‌డౌన్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- ఈటీవీ విన్ ఓటీటీ- జనవరి 22
వెల్‌కమ్ జిజా జీ (పంజాబీ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ)- చౌపల్ ఓటీటీ- జనవరి 22
ఆఫ్టర్‌బర్న్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పోస్ట్ అపోకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జనవరి 23
లా గ్రేజియా (ఇటాలియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- ముబీ ఓటీటీ- జనవరి 23
షెషిప్పు (మలయాళం డ్రామా థ్రిల్లర్ ఫిల్మ్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జనవరి 23
ఓటీటీలోకి 22 సినిమాలు
ఇలా గురువారం (జనవరి 22), శుక్రవారం (జనవరి 23) రెండు రోజుల్లో ఏకంగా 22 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఆది సాయి కుమార్ శంబాల, ధనుష్ తేరే ఇష్క్ మే, కిచ్చా సుదీప్ మార్క్, ఉపేంద్ర-శివ రాజ్ కుమార్ 45, హెబ్బా పటేలా మారియో సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 14, తెలుగులో 9
వీటితోపాటు ఆఫ్టర్‌బర్న్, శోభిత ధూళిపాళ చీకటిలో, కాళీపోట్కా, మస్తీ 4, ఫైండింగ్ హర్ ఎడ్జ్, ఫ్రీ బెర్ట్, శ్రియా శరణ్ స్పేస్ జెన్: చంద్రయాన్, గుస్తాఖ్ ఇష్క్, సిరాయ్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


