OTT Release Movies This Week: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 40 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్, జీ5, ఈటీవీ విన్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, సైన్స్ ఫిక్షన్, పొలిటికల్, రొమాంటిక్, కామెడీ, సైకలాజికల్ వంటి విభిన్న జోనర్లలో సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

రిథమ్ + ఫ్లో ఇటలీ సీజన్ 3 (ఇంగ్లీష్ మ్యూజిక్ కాంపిటీషన్ రియాలిటీ షో)- జూన్ 22
అనెదర్ లైఫ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 24
ఇన్ ది హ్యాండ్ ఆఫ్ డంటే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమి మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూన్ 24
ది అమెరికన్ ఎక్స్‌పరిమెంట్ (ఇంగ్లీష్ హిస్టారికలో సోషియో పొలిటికల్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 24
బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 25 (బుక్ మై షోలో కూడా)
అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 25
రాజా శివాజీ (మరాఠీ హిస్టారికల్ యాక్షన్ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- జూన్ 26
క్రిస్ అండ్ మార్టినా: ది ఫైనల్ సెట్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 26
లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ కామెడీ సినిమా)- జూన్ 26
బాహుబలి: ది టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ చిత్రం)- జూన్ 26
ఏజెంట్ కిమ్ రియాక్టివేటెడ్ (సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
{{/usCountry}}ఏజెంట్ కిమ్ రియాక్టివేటెడ్ (సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
{{/usCountry}}నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్) జూన్ 26
లాక్ అప్ సీజన్ 2 (హిందీ జైల్ థీమ్‌డ్ సోషల్ ఎక్స్‌పరిమెంటల్ రియాలిటీ కాంపిటీషన్ గేమ్ షో)- జూన్ 27
జియో హాట్‌స్టార్ ఓటీటీ
హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ ఫ్యామిలీ యాక్షన్ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 22
ది ఏజెన్సీ సీజన్ 2 (ఇంగ్లీష్ పొలిటికల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 22
అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- జూన్ 24
బిహైండ్ ది అట్రాక్షన్ సీజన్ 3 (ఇంగ్లీష్ హిస్టరీ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 24
ది బేర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సైకలాజికల్ వర్క్ ప్లేస్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 25
లింగం (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
లైఫ్, ల్యారీ అండ్ ది పర్స్యూట్ ఆఫ్ అన్‌హ్యాపీనెస్ (ఇంగ్లీష్ హిస్టారికల్ స్కెచ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 26
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
సీ యూ ఎట్ వర్క్ టుమారో (సౌత్ కొరియన్ వర్క్ ప్లేస్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 22
గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ రూరల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 23
బ్రేక్‌ఫాస్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- జూన్ 24
ది షీప్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ మిస్టరీ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 24
క్యాంప్ స్నూపీ సీజన్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ ఫ్యామిలీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూన్ 25
అలియన్స్ (హిందీ సోషల్ స్ట్రాటజీ రియాలిటీ సిరీస్)- జూన్ 26
ఇన్ ది ఐ ఆఫ్ ది స్టోర్మ్ సీజన్ 4 (ఇంగ్లీష్ నాచురల్ డిజాస్టర్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 28
జీ5 ఓటీటీ
ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
మమ్మటియాన్ స్టార్స్ (తమిళ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
ముతస్సీ (మలయాళ ఫోక్ హారర్ సూపర్‌నాచురల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
ఈటీవీ విన్ ఓటీటీ
కొత్త కొత్తగా (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 25
డియర్ కేరళ కుట్టి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 25
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ బ్లాక్ కామెడీ డ్రామా మూవీ)- జూన్ 26
ది యెతి (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మాన్‌స్టర్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 26
దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 26
అటోంకో (బెంగాలీ సైకలాజికల్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 24
మొహబ్బతి రట్ (పంజాబీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- చౌపల్ ఓటీటీ- జూన్ 25
కప్: లవ్ ఆల్ ప్లే (మలయాళ స్పోర్ట్స్ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూన్ 25
ఫర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ ఫ్యామిలీ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జూన్ 26
కుండ్డాల పురాణం (మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- సైనా ప్లే ఓటీటీ- జూన్ 26
ఓటీటీలోకి 40 సినిమాలు
ఇలా ఈ వారం (జూన్ 22 నుంచి 28 వరకు) ఏకంగా 40 సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వాటిలో బ్లాస్ట్, అవతార్ 3, ముతస్సీ, కొత్త కొత్తగా, డియర్ కేరళ కుట్టి, అటోంకో, పర్ఫెక్ట్ ఫ్యామిలీ, కుండ్డాల పురాణం, ప్రేమలా కండీషన్స్ అప్లై, ది యెతి, ది షీప్ డిటెక్టివ్స్, బాహుబలి: ది టార్చ్ బేరర్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
చూసేందుకు స్పెషల్‌గా 26 మూవీస్
వీటితోపాటు హౌస్ ఆఫ్ ది డ్రాగన్ 3, బ్రేక్‌ఫాస్ట్, రాజా శివాజీ, అనెదర్ లైఫ్ 3, గ్రామ్ చికిత్సాలయ్ 2, సీ యూ ఎట్ వర్క్ టుమారో, ది ఏజెన్సీ 2, లింగం, లాక్ అప్ సీజన్ 2, నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో, ఏజెంట్ కిమ్ రియాక్టివేటెడ్, కప్, అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్ 2, ఇన్ ది హ్యాండ్ ఆఫ్ డంటేతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 26 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 13
ఇక ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 12 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 13, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌లలో 7 సినిమాలు అందుబాటులో ఉండనున్నాయి.