ఓటీటీలోకి ఏకంగా 40 సినిమాలు- చూసేందుకు 21 చాలా స్పెషల్, తెలుగులో 6 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 40 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 6 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. హారర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు, జియో హాట్ స్టార్ టు ఈటీవీ విన్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు చూద్దాం.
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 40 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. జియో హాట్‌స్టార్ నుంచి మనోరమ మ్యాక్స్ వరకు ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు, వాటి జోనర్స్‌పై లుక్కేద్దాం.

జియో హాట్‌స్టార్ ఓటీటీ
పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 10
సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సూపర్ హీరో యాక్షన్ సినిమా)- డిసెంబర్ 11
ది గేమ్ అవార్డ్స్ (ఇంగ్లీష్ వేరియస్ అవార్డ్స్ షో)- డిసెంబర్ 11
ఆరోమలే (తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 12
టేలర్ స్విఫ్ట్: ది ఎరాస్ టూర్- ది ఫైనల్ షో (ఇంగ్లీష్ మ్యూజిక్ డాక్యుమెంటరీ కాన్సర్ట్ ఫిల్మ్)- డిసెంబర్ 12
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఎల్మో అండ్ మార్క్ రాబర్స్ మేరీ గిఫ్ట్‌మస్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ కిడ్స్ సిరీస్)- డిసెంబర్ 08
బ్యాడ్లీ ఇన్ లవ్ (ఇంగ్లీష్ రియాలిటీ డేటింగ్ డ్రామా షో)- డిసెంబర్ 09
మసాకా కిడ్స్ ఏ రిథమ్ విత్ ఇన్ (ఉగాండ బేస్‌డ్ సోషల్ కల్చరల్ మ్యూజిక్ డ్యాన్స్ డాక్యుమెంటీ చిత్రం)- డిసెంబర్ 09
బ్లడ్ కోస్ట్: సీజన్ 2 (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 09
ది యాక్సిడెంట్ సీజన్ 2 (మెక్సికన్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 10
రికార్డ్ ఆఫ్ రాగన్‌రాక్ సీజన్ 3 (ఇంగ్లీష్ అనైమ్ యాక్షన్ ఫాంటసీ హారర్ మైథాలజీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 10
సైమన్ కోవెల్: ది నెక్ట్స్ యాక్ట్ (ఇంగ్లీష్ మ్యూజిక్ డాక్యుమెంటరీ రియాలిటీ సిరీస్)- డిసెంబర్ 10
మ్యాన్ వర్సెస్ బేబీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
ది ఫేక్‌న్యాపింగ్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 11
హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్ పార్ట్ 2 (తైవానీస్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
టూంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
లాస్ట్ ఇన్ ది స్పాట్‌లైట్ (సౌత్ కొరియన్ యానిమేషన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
ది టౌన్ (అమెరికన్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 11
గుడ్‌బై జూన్ (బ్రిటీష్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ)- డిసెంబర్ 12
సింగిల్ పాపా (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
ది గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 12
వేక్ అప్ డెడ్ మ్యాన్: ఏ నైఫ్స్ అవుట్ మిస్టరీ (అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 12
కాంత (తెలుగు పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా సినిమా)- డిసెంబర్ 12
సిటీ ఆఫ్ షాడోస్ (స్పానిష్ మిస్టరీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
హౌమ్ ఫర్ క్రిస్మస్ సీజన్ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది స్ట్రేంజర్స్ ఛాప్టర్ 2 (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ మిస్టరీ సినిమా)- డిసెంబర్ 08
ది లాంగ్ వాక్ (ఇంగ్లీష్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 08
చైన్‌సా మ్యాన్: ది రీజ్ ఆర్క్ (ఇంగ్లీష్ హారర్ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 09
క్రిస్టీ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 09
డై మై లవ్ (అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 09
మెర్వ్ (ఇంగ్లీష్ హార్ట్ వార్మింగ్ రొమాంటిక్ కామెడీ సినిమా)- డిసెంబర్ 10
టెల్ మీ సాఫ్టీ (స్పానిష్ టీన్ రొమాంటిక్ మూవీ)- డిసెంబర్ 12
జీ5 ఓటీటీ
సాలీ మొహబ్బత్ (హిందీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 12
కేసరియా@100 (హిందీ హిస్టరీ డ్రామా డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- డిసెంబర్ 09
కలివి వనం (తెలుగు రూరల్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- డిసెంబర్ 11
3 రోజెస్ సీజన్ 2 (తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- డిసెంబర్ 12
అంధకార (మలయాళ క్రైమ్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- డిసెంబర్ 12
ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- డిసెంబర్ 12
ఫెమించి ఫాతిమా (మలయాళ సోషల్ డ్రామా మూవీ)- మనోరమ మ్యాక్స్- డిసెంబర్ 12
ఓటీటీలోకి 40 సినిమాలు
ఇలా ఈ వారం (డిసెంబర్ 08 నుంచి 14 వరకు) ఏకంగా 40 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో దుల్కర్ సల్మాన్ కాంత, సూపర్ మ్యాన్, ఎఫ్1, రాధిక ఆప్టే సాలీ మొహబ్బత్, కలివి వనం, 3 రోజెస్ సీజన్ 2, రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్, అంధకార, ఫెమించి ఫాతిమా, ది స్ట్రేంజర్స్ చాప్టర్ 2, ది లాంగ్ వాక్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
తెలుగులో 6 మాత్రమే
వీటితోపాటు పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్ 2, ఆరోమలే, మ్యాన్ వర్సెస్ బేబీ, ది టౌన్, సింగిల్ పాపా, సిటీ ఆఫ్ షాడోస్, ది గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ, డై మై లవ్, కేసరియా@100, టెల్ మీ సాఫ్టీతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 6 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


